ఇండియన్ ఆర్మీ లోని పోలీస్ సేవాదళం కోర్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP) తొలిసారి మహిళలను విధుల్లోకి తీసుకుంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రం లోని అడుగు పెట్టారు.సి ఎం పి లు ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరి లోనే మహిళలు ఉంటూ వచ్చారు .సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించటం మాత్రం ఇదే మొదటి సారి. ఆర్మీ లోని సి ఎం పి ని మహిళా సోల్జర్ లను  తీసుకునేందుకు 82 సంవత్సరాలు పట్టింది. సి ఎం పి ఆవిర్భవించింది 1939లో ఈ మహిళా మిలటరీ పోలీసులు విధులకు హాజరవుతారు.

Leave a comment