ఈ ప్రపంచం చుట్టి రావటం నా లక్ష్యం అంటోంది సజ్నా అలి. కేరళలోని తిరువనంతపురం కి చెందిన సజ్నా అలి ఉమెన్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్ కు శ్రీకారం చుట్టింది. ఈ ట్రావెల్ గ్రూప్ నుంచి వందలాది మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు. ఇందులో బడ్జెట్ ట్రిప్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది సజ్నా అలి. ఇప్పుడు సజ్నా ట్రావెల్స్ కేరళలో అగ్రస్థానంలో ఉంది సోషల్ మీడియా నెట్ వర్క్ తో ట్రావెల్ ప్లాన్స్ ప్రచారం చేస్తుంది సజ్నా.ఎప్పుడు బయట ఊర్లకు వేళ్ళని వాళ్ళను కూడా ప్రయాణం లో వుండే ఆనందాన్ని పరిచయం చేసి వారిని ట్రావెలర్స్ గా మార్చింది సజ్నా అలి.

Leave a comment