స్త్రీల రక్షణ భద్రత కోసం విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ తయారు చేసింది తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా లో మానకొండూరు గ్రామానికి చెందిన ఎస్ పూజ. జడకు మామూలుగా పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాగే ఉంటుంది ఇది ఒకసారి నొక్కితే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఇంకోసారి నొక్కితే ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న మహిళ ఉన్న ప్రదేశానికి దగ్గర లో ఉన్న షీ టీం ఆఫీస్ కు మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే అక్కడి లొకేషన్ లైవ్ లో చూపెడుతుంది వాటి ఆధారంగా చీటింగ్ వెంటనే అక్కడికి వచ్చి ఆపదలో ఉన్న అమ్మాయిలకు రక్షణ ఇస్తారు.

Leave a comment