హీరోస్ అన్న మహిళా వేదికను ౨౦౧౪లో ప్రారంభించారు. ఈ ఇంటర్నెట్ వేదిక పైన ఐదు లక్షల మంది కలుస్తున్నారు. సమస్యలకు సలహాలు నైపుణ్యాలు పొందటం, కొత్త అవకాశాలు వెతకటం అవసరమైన రుణాలను పొందటం మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు ప్రదర్శించి అమ్మకాలు చేసుకోవటం కోసం ఈ వేదిక ఉపయోగపడుతోంది.ఉద్యోగాలు చేసే చోట ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లైంగిక వేధింపుల నుంచి బయటపడే మార్గాల సూచన వంటివి కూడా ఇక్కడ పొందగలరు. ఫిర్యాదు చేసే మార్గాలు న్యాయ సలహాలు పొందటం కూడా ఈ వేదిక ద్వారా సాధ్యమవుతాయి.

Leave a comment