ప్రధాని మోడీ పిలుపు నిచ్చిన భారతకే లక్ష్మి ఉద్యమానికి మద్దతుగా ఒక వీడియో రూపొందించారు నటి దీపికా పదుకొనే ,బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సింధు . మనదేశంలో స్త్రీ ని లక్ష్మీదేవితో పోల్చుస్తారు . అలాటి వారి విజయాలను సంతోషంగా పంచుకొంటే సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది . ఈ దీపావళి కి మహిళల విజయాలను పంచుకొందాం.  మాకు,మీకు తెలిసిన మహిళల విజయ గాధల్ని సామజక మాధ్యమాల్లో పంచుకొండి . ఇతరులకు అవి స్ఫూర్తిగా ఉంటాయవి  అని   ఆ వీడియోలో పిలుపు ఇచ్చారు దీపికా ,సింధు . ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది .

Leave a comment