భారత దేశంలో సక్సెస్ అయిన అంకుర్ సంస్థల్లో మహిళల సోషల్ నెట్ వర్క్ షీరోస్ ఒకటి జె ఎన్ టి యు నుంచి ఎంఫిల్ చేసిన సైరా చిహత్ ఎన్నో ఉద్యోగాలు వ్యాపారాల తర్వాత మహిళల కోసం ఈ వేదిక ను ప్రారంభించారు. దీని ద్వారా మహిళల ఉద్యోగావకాశాలను,ఉపాధి మార్గాలను తెలియజేసేవారు. తర్వాత కెరీర్ కు సంబంధించిన హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది షీరోస్. ఫోన్ చేసిన వాళ్ళు పిల్లల పెంపకం,వ్యాపారం,మానవ సంబంధాల గురించి అడగాలంటు షీరోస్ కాస్త మహిళల నెట్ వర్క్ గా మార్చేశారు. ఈ వెబ్ సైట్లో మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్మవచ్చు.

Leave a comment