సాధారణంగా వర్కవుట్ తర్వాత జుట్టు చిందరవందరగా జిడ్డుగా తయారవుతుంది. ప్రతి సింగిల్ వర్కవుట్ తర్వాత వెంటనే షాంపూ చేయ్డం తప్పు. అలా చెయ్యటం వలన వెంట్రుకలలోని సహజ నూనెలు వెలికి వచ్చి జుట్టు పొడిబారుతుంది. వారంలో మూడూ సార్ల కంటే ఎక్కువ సార్లు షాంపూ చేయోద్దు. మాడు నుంచి స్వేదాన్ని నియంత్రించేందుకు జట్టు కుదుళ్ళకు డై షాంపూ అప్లయ్ చేయాలి. అలగా సౌందర్యం కోసం జుట్టు బిగించి ఉంచకూడదు. మందంగా ఉండే కాటన్ హె్ బాండ్స్ వాడాలి. జుట్టు దువ్వెనతో ,బ్రష్ తో మృదువుగా దువ్వాలి. వర్కవుట్ సమయంలో హ్యాట్ లేదా క్యాప్ వాడకుడదు. వీటి వల్ల స్వేదం త్వరగా ఆవిరవ్వదు. తలకు ఓపెన్ గా గాలి ఆడేలా శ్రద్ద చూపించాలి.

Leave a comment