బాగా వేడిగా ఉందని చెమటలు పోస్తాయని ఈ వేసవిలో వ్యాయామం మానవద్దు. మంచి జాగ్రత్తలు తీసుకుని చేయాలి అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్.వ్యాయామం ముందు చల్లని నీళ్ళలో శరీరాన్ని చేతుల్ని కడుక్కోవాలి. దీనివల్ల శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. గుండె వేగం పెరగదు.పండ్లరసాలు తాగదలుచుకుంటే కూలింగ్ వద్దు. వ్యాయామ దుస్తులు బాగా చెమటా పీల్చుకునేలాగా వదులుగా ఉండాలి. లైట్ గా గాలి ఆడకుండా ఉండే దుస్తులు శారీరక ఉష్ణోగ్రత పెంచుతుంది.

Leave a comment