కొన్ని పంటలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి . ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తాయి . ఇథియోపియా ఇప్పుడు 12 గంటల్లో 35 కోట్ల మొక్కలు నటి రికార్డ్ సృష్టించింది . ఈ దేశ ప్రధాని అచిమ్ అహ్మద్ “గ్రీన్ లెగసీ ‘ పేరుతో మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు . గ్రీన్ లెగసీ -హెల్దీ ఇథియోపియా నినాదంతో ప్రజలంతా కలసి వచ్చి కొన్ని గంటల్లో విజయవంతంగా పనిపూర్తి చేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాని అచిమ్ అహ్మద్ ఉత్సాహంగా పాల్గొన్నారు .

Leave a comment