వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్ అని 91 సంవత్సరాల యసుకో తమకీ ని ఏప్రిల్ 8వ తేదీన గిన్నిస్ కీర్తించింది. 1930 లో జన్మించింది యసుకో 1956 లో ఒకసో లోని సన్ కో ఇండస్ట్రీస్ అనే ట్రేడింగ్ కంపెనీ లో చేరిందామె స్క్రూ లను తయారు చేయటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సన్ కో మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థలో 60 ఏళ్లుగా ఆఫీస్ మేనేజర్ గా చేరి ఇప్పటికీ అదే హోదాలో కొనసాగుతున్నారు యసుకో నేను అసలు రిటైర్మెంట్ ఆలోచనే నా మనసులోకి తెచ్చుకోను అంటూ యసుకో తమకీ.

Leave a comment