ఈ మధ్యనే యు.ఎన్.ఈ  రాజధాని అబుదాబి లోని మురావా లో పురావస్తు శాఖ తవ్వకాల్లో అతిపురాతన మైన ముత్యం బయటపడింది . ఈ ముత్యం క్రీస్తు పూర్వం 5800-5600 కాలానికి చెందినదని కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొన్నారు . నవీన శిల్పా యుగాల్లో కూడా వస్తువుల వాణిజ్యం ఉందని తెలియ జేస్తుంది. ఈ ముత్యం ఈ అరుదైన ముత్యం ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థల్లో యు.ఎ.ఈ  ముత్యాల వాడకం 8 వేళా సంవత్సరాల నాటి నుంచే ఉందని చెప్పేందుకు ఈ ముత్యమే నిదర్శనం .

Leave a comment