కృష్ణా జిల్లా కాజ గ్రామంలో 1940లో జన్మిచారు యద్దనపూడి సులోచనారాణి.  1970-80 ల్లో ఆమె తెలుగు పాఠశాల ఆరాధ్య కవయిత్రిగా కథలు, నవలలు, నాటికలు రాశారు.  ఆమె నవలల్లో 15 సినిమాలుగా వచ్చాయి.  మీనా, జీవనతరంగాలు, సెక్రెటరీ ,ప్రేమ లేఖలు, గిరిజా కల్యాణం ఇటు నవలలుగా సినిమాలుగా అపూర్వ ఆధారణ పొందాయి. టీవీ సీరియల్స్ గా బహుళ ప్రజాదరణ పొందాయి. ఆమె రచనలు మెచ్చుకుని ఆరాధించారు.

Leave a comment