పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు, చిన్న అంచున్న ఓణి అందమే అందం. అలాగే పరికిణీ బ్లౌవుజ్ లు చాలా హెవీ వర్క్ తో వుండి వాటి పైన చెక్కని సారీ ఓణీ ఇంకా అందం అలాగే డిజైనర్ బ్లౌవుజులు, మోచేతి వరకు వస్తున్నాయి లేదా స్లీవ్ లెస్లూ వున్నాయి. ప్రేత్యేకమైన వేడుకల కోసం మంచి వర్క్ డిజైనర్ లు, లంగా ఓణీ కలిపి కుట్టేసి ఇంకెన్నో ఫ్యాషన్ ప్రపంచంలోకి పాతబడి పోకుండా కొత్తగా అడుగు పెడుతున్నాయి.

Leave a comment