పెరిగే వయసుని ఆపలేకపోతాము కానీ ఆ లక్షణాలు నెమ్మదింప చేయటం మన చేతుల్లో పనే.. ముందుగా హాయిగా నవ్వటం అనుకూలమైన ఆలోచనలు ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. వయసు రీత్యా వచ్చే రుగ్మతలకు ఒత్తిడే కారణం . మనం తీసుకొనే ఆహారం వ్యాయామం చేసే విధానం కూడా శరీర ఆరోగ్యాన్ని వృద్ధాప్య లక్షణాలను ప్రభావితం చేస్తాయి. పకృత కలర్ పదార్థాలు వార్ధక్యలక్షణాలను తగ్గిస్తాయి. ప్రతి రోజు ఎస్ పి ఎఫ్ 26 ఉన్న మంచి సన్ స్క్రీన్ లోషన్ మొహనికి, మెడకు అఫ్లైయ్ చేస్తే యవ్వన కాంతి తగ్గకుండా ఉంటుంది. తప్పకుండా మంచి నైట్ క్రీమ్ వాడాలి.

Leave a comment