కళాకారిణి సాఫ్రినా అతిఫ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. కేరళలోని కన్నుర్ లో పుట్టి పెరిగిన సాఫ్రినా జఫ్రిన్ జెస్పోక్ సుగర్ టేల్స్ బ్రాండ్ తో కేక్స్ తయారు చేస్తారు. పర్వతారోహణ ఆసక్తితో కిలిమంజారో, రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతాలు ఎక్కారు 8846 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ ఎక్కడం అక్కడ జాతీయ జెండా ఎగరవేయడం, తన జీవితంలో సాధించిన అపూర్వ విజయం అంటారు సాఫ్రినా. ఈ ఘనత సాధించిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించారు.

Leave a comment