అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక మామిడి కాయ సరేసరి. బార్లీ నీళ్ళు ఈ సీసన్ మొత్తం తాగడం మంచిదే. చల్లగా శీతల పానియాల జోలికి వెళ్ళే బదులు ఈ బార్లీ, నిమ్మరసం, పుచ్చకాయ జ్యూస్ ఇవి సేఫ్ కదా!
Categories
Wahrevaa

ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది

Leave a comment