Categories
WhatsApp

ఈ అక్షరాలుందే బాటిల్స్ హానికరం.

సాధారణంగా ఫ్రిజ్ లో ఉంచుకునేందుకు వాటర్ బాటిల్స్ కొంటాం అవి ఎంచుకునే ముందర ఒకసారి బాటిల్ అడుగు భాగాన్ని చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాటిల్ కింద PP, HDPe, HDP, Pete, Pve, idpe వంటి ఇంగ్లీషు అక్షరాలూ కనిపిస్తాయి. ఈ ప్రింట్ ఏమిటంటే ఆ బాటిల్ ఏ పదార్ధంతో తయ్యారైందో చెప్పేది. ఎన్నో రకాల ప్లాస్టిక్స్ వుంటాయి. ఇందులో ఇది ఏ తరహ పదార్ధంతో చేయబడిందో దానికి చెందిన లెటర్ ఇస్తారు. కంపెనీ పేరుతో పాటు ఈ అక్షరాలు ఉంటాయి. ఉదాహరణ కు PET అని వ్వుందనుకోండి. ఈ ప్లాస్టిక్ తో తయ్యారైనా బాటిల్స్ తో నీరు తాగితే అది విషపదార్ధంలగా పనిచేస్తుందన్నమాట. ఈ నీటిలోకి ప్లాస్టిక్ లో వుండే రసాయినాలు దిగుతాయి. hdpe లేదా hdp అని అక్షరాలువున్నాయనుకోండి ఆ బాటిల్స్ సురక్షితమైనవి ఇందులోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవన్నమాట. కనుక బాటిల్స్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.

 

 

 

 

 

 

 

 

 

Leave a comment