Categories

ఉత్తర కర్ణాటక లోని మోరనలా గ్రామంలో జన్మించిన భీమవ్వ దొడ్డబలప్ప సిలేక్యాతార తోలుబొమ్మలాట ప్రదర్శకురాలు కుటుంబ వారసత్వంగా నేర్చుకున్న ఈ తోలుబొమ్మలాట లో సామాజిక పర్యావరణ అంశాలతో మహాభారతాన్ని ప్రదర్శించగలరు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు భీమవ్వ జానపదశ్రీ, సంగీత నాటక అకాడమీ కర్ణాటక రజోత్సవ అవార్డ్ లతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది 80 సంవత్సరాలుగా ఆమె ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.