నెలసరి సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి విసిగిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాయామాలు చేస్తే ఈ నొప్పుల నుంచి ఉపశమనం అంటున్నారు ఎక్స్పర్ట్స్ సహజంగా పిరియడ్స్ లో కండరాలు పట్టేయటం కడుపునొప్పి వంటి సమస్యలకు తేలికపాటి  స్ట్రెబ్బింగ్స్ చేయటం వల్ల కండరాలు సాగి నొప్పి తగ్గుతోంది.జంబీ క్రమం తప్పకుండా చేస్తే నెలసరి నొప్పి తీవ్రత తగ్గుతుందని చెప్తున్నారు. యోగాసనాలు ప్రాణాయామ ముద్రలు ఉపయోగ పడతాయని ఎన్నో పరిశోధనలు చెప్పాయి.సూర్యనమస్కారాల వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతోంది.

Leave a comment