తాజాగా విడుదలైన మహా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది త్వరలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు తీసుకోని ఉన్నది సవితా గార్జె.ముంబై లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సవిత తండ్రి మారుతి గార్జె సాధారణ క్లర్క్.చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది సవితా.నెలవారీ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పేది. నా లక్ష్యం డి.ఎస్.పి  కావాలని అందుకే చిన్న చిన్న సమస్యలు పట్టించుకోలేదు. అని చెప్పే సవితా ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలకు రోల్ మోడల్.

Leave a comment