ఈ రోజుల్లో అందరి జీవితాల్లో యూట్యూబ్ ఒక ముఖ్యమైన అవసరం. యూట్యూబ్ వాడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. దీన్ని డిజైన్ చేసింది డెవలప్ చేసింది బంగ్లాదేశ్ కు చెందిన జావేద్ కరీమ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తన ఇద్దరు కొలీగ్స్ స్టీవెన్ బెన్, చాడ్ హర్లీ లతో కలిసి యూట్యూబ్ రూపొందించారు.2005 ఏప్రిల్ 235 మొదటి వీడియో ‘మీ ఎట్ జూ’ అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాడు. దాన్ని గూగుల్ 2006 అక్టోబర్ 6వ తేదీన 1.65 బిలియన్ డాలర్లకు కొనుక్కున్నారు.

Leave a comment