60 ఏళ్ల వయసులో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది యూట్యూబ్ స్టార్ గంగవ్వ.ఈ మధ్యనే తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదగా గ్రామీణ మీడియా యూట్యూబ్ కళాకారిణి పురస్కారం తీసుకుంది.మిల్కురి గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లె లో పుట్టింది ముగ్గురు సంతానం ఆకలి తీర్చేందుకు వ్యవసాయ కూలీగా పని చేసేది.’మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్ లో ఆమె మాటతీరు,నటనలో సహజత్వం. స్క్రిప్ట్ తో పనిలేకుండా చెప్పే కబుర్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి బిబిసి, సి ఎన్ ఎన్ ఛానల్ ఆమె ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి

Leave a comment