హోవార్డ్ బిజినెస్ స్కూల్ ఐ ఐ మ్  వ్యాపార పాఠాలు బోధించే నమితా థాపర్ యువతను వ్యాపార రంగంలోకి తీసుకువచ్చేందుకు ఇంక్రెడిబుల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించారు.కుటుంబ వ్యాపారమైన ఎమ్ క్యూర్ ఫార్మాసూటికల్స్ సి.ఎఫ్. ఓ గా చేరిన నమితా తన నేతృత్వంలో ఎమ్ క్యూర్ అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దింది ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ 70 దేశాల్లో విస్తరించింది. 10 వేల మంది ఉద్యోగులు 800 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఇప్పుడి ఇంక్రెడిబుల్ వెంచర్స్ ద్వారా 11 నుంచి 18 పిల్లలకు వ్యాపార పాఠాలు బోధించడం కొత్త ఆలోచన తో వచ్చే వారిని ప్రోత్సహించి యువతను పెట్టుబడులు పెట్టడం చేస్తోంది.వాకోవా ఫుడ్స్ వంటి ఆలోచనలకు పెట్టుబడులు సమకూర్చారు నమితా థాపర్.

Leave a comment