Wednesday, 08 Jul, 2026

జుట్టు మళ్లీ వస్తుంది

జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ […]

చర్మానికి మెరుపు

మనం ఆహారంగా తీసుకునే ఎన్నో కూరగాయలు పండ్లలో చర్మానికి అందం మిచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. కీర రసం చర్మానికి కావలసిన తేమను అందించి మృదువుగా తాజాగా ఉంచుతుంది. అరటిపండు గుజ్జు తో ప్యాక్ వేసుకుంటే ముఖం, మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. సాగిన చర్మం పైన పెరుగుతో మాస్క్ వేసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది. మెరుపుతో ఉంటుంది. బాదం నూనెలో విటమిన్ ఇ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. అవకాడో కూడా చర్మం సాగిపోకుండా చూస్తుంది. […]

కురుల అందానికి మాస్క్

ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ […]

కనురెప్పలకు అందం

మస్కారా తో కనురెప్పలు అందంగా విశాలంగా కనిపిస్తాయి. ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీ పౌడర్ అద్ది తర్వాత మస్కారా వేసుకోవాలి ఐలాష్ కార్లర్ ఉన్న వాడుకోవచ్చు దాంతో ముందు కనురెప్పలు నొక్కి తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా చక్కగా కనిపిస్తాయి.పడుకునే ముందర మస్కారా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మిగతా మేకప్ తో పోలిస్తే దీని వల్ల జరిగే హాని చాలా ఎక్కువ అది అలాగే ఉంచుకుంటే గట్టిపడి రెప్పల కు కంటికి ముప్పు తెస్తుంది. […]

ముఖ సౌందర్యానికి చెరుకు రసం

ఈ వేసవిలో చెరుకు రసంతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలో ఉండే గైకోలిక్ యాసిడ్ చర్మాన్నిఎప్పుడు యవ్వనవంతంగా ఉంచుతుంది. రెండు స్పూన్ల చెరుకు రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చెరుకు రసం వారంలో మూడు సార్లు మధ్యాహ్నం వేళల్లో తాగితే అది సహజమైన డిటాక్స్ లాగా పనిచేస్తుంది […]

ఈ నీళ్లలో పోషకాలు

బియ్యం కడిగేసి ఆ నీళ్లు పార పోస్తాము. కానీ ఆ నీళ్లలో ఔషధతత్వాలు ఉన్నాయి అంటారు ఆయుర్వేద వైద్యులు. మొదటిసారి కడిగిన నీళ్లని కడుగు నీళ్ళు అంటారు. ఇది పోషకాలు ద్రవపదార్థం ఇందులో తవుడు తాలూకు పోషక విలువలు లభిస్తాయి.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి విటమిన్ బి లోపం కనిపిస్తోంది. ఈ బియ్యం కడుగు నీళ్ళు లో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్ళు రోజువారీ తాగితే మూత్రకోశ వ్యాధులు రావు. […]

ఐస్ క్యూబ్స్ తో అందం

ముఖానికి రాసుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం త్వరగా గ్రహించేందుకు ఐస్ క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీమ్ లేదా సీరమ్  వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్ తో రుద్దితే చర్మం మెరుస్తుంది. ఐస్ క్యూబ్ వస్త్రంలో చుట్టి దానితో ముఖం పైన ఉన్న నల్లని వలయాలు మీద సున్నితంగా రుద్దితే ఫలితముంటుంది. మేకప్ వేసుకొనే ముందు ఐస్ క్యూబ్ లేదా ఫాక్స్ వాడితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. పొడిబారి పగుళ్లు వచ్చి నా పెదవుల పైన […]

ఇవి సన్ స్క్రీన్ వంటివి

ఈ సీజన్ లో వచ్చే ద్రాక్ష పండ్లు తప్పకుండా తినండి అంటారు బర్మింగ్ హోమ్ లోని అలాఖమ్ విశ్వవిద్యాలయ నిపుణులు.. ఇవి అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి అంటారు. ద్రాక్షలో వుండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లనీ, మధుమేహం వంటి వ్యాధుల నుంచే కాదు,సూర్యరశ్మి లోని వేడికి చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయట ఈ విషయాన్నీ నిర్ధారించుకొనేందుకు ద్రాక్ష తినక ముందు తిన్న తర్వాత కూడా చర్మ కణాల పైన యు.వీ కిరణాల ప్రభావం […]

చందనం కలిపి రాస్తే మంచిది.

కొబ్బరిని వాడవలసిన పద్దతిలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. వారి సలహా ప్రకారం వర్జిన్ కోకోనట్  ఆయిల్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది వంట అవసరాలకే  కాకుండా  పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా చాలా ఉపయోగం. పొడి చర్మం గలవారికి మసాజ్ ఆయిల్ గా కుడా  చాలా ఉపయోగం. పొడిగా దళసరిగా వున్న చర్మం పైన అప్పుడే ఫ్రెష్ గా తీసేసిన కొబ్బరి పాలలో కొంచెం చందనం కలిపి  అప్లయ్ […]

ఇవి చర్మ సౌందర్య రహస్యాలు.

మీ అందమైన చర్మ రహస్యం ఏమిటి? అని సినిమా తారలను సాధారణంగా అడుగుతూ వుంటారు. వీళ్ళెం సమాధానం చెప్పినా  మెరుపులీనే చర్మపు రహస్యాలు వంటింట్లో దాక్కుని వున్నాయన్న మాట మాత్రం నిజాం. తేనె సహజమైన యాంటీ సెప్టిక్ . చర్మం లో తేమను పట్టి ఉంచుతుంది. ముఖం, మెడకు తేనె రాసి పది నిమిషాల తర్వాత కడిగి చుస్తే చర్మం మెరుపు తెలుస్తుంది. తేనె నిమ్మరసం కూడా ఇలాగే చర్మానికి మంచి రంగు ఇస్తాయి. ఇంకో చక్కని […]

కనురెప్పలు రెండూ అలంకరించుకోవాలి.

అలంకరణ విషయంలో చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే మేకప్ చేసేసుకోవచ్చు. అదే పనిగా కనుబోమ్మల్ని షేప్ చేయిస్తే వయస్సు పెరిగే కొద్దీ అవి పల్చబదిపోతాయి. కానీ అలా వదిలేస్తే ముఖంలో వయస్సు కనబడుతుంది. షేప్ చేయించుకోవడం మధ్యమధ్యలో వాయిదా వేస్తూ ఐబ్రో పెన్సిల్ తో దిద్దుకుంటే బావుంటుంది. సాధారనంగా కింది కనురేప్పకు కాటుక పెట్టుకుంటారు. అప్పుడు కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి. ఏ అలంకరణ అయినా రెండు కనురెప్పలకూ చేసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల రంగుకు మ్యాచ్ అయ్యేవి […]

వారానికో పూట కేటాయించినా చాలు.

ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతల్లో, వ్యాయామాలు, యోగాలు, స్పా ట్రాట్మెంట్స్ వంటివి సాధారణంగా ఆడవాళ్ళ త్యాగం చేస్తారు. అయితే నిర్ణయం బలంగా వుంటే కనీసం, వారానికి రెండురోజులైనా సౌందరం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవచ్చు. వారనికి ఒక్కరోజు సిరోజాల సంరక్షణకు టైమ్ కేటాయించాలి. ఒక బౌల్ లో అరటి పండు, అవకాడో చిదిమేసి అందులో ఆలివ్ ఆయిల్, వెనీలా ఎస్సెంషియల్, లావెండర్ కలిపి జుట్టుకు పట్టించి 10 నుంచి 15 నిముషాల తర్వాత తలస్నానం చేయొచ్చు. గోరువెచ్చని […]

మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్

ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రయ్ చేయొచ్చు.  ఇది మార్కెట్ లో దొరికే క్రీములన్నింటి కంటే బాగా పని చేస్తుంది. ఎండకు కమిలిన చర్మం సరైన రంగులోకి వస్తుంది. ఇందుకు కావలసినవి మెంతులు, కలబంద గుజ్జు, అరటి పండు గుజ్జు. ఈ ఫేస్ ప్యాక్ రోజు వేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు కూడా […]

ఇలాoటి ప్యాక్ ట్రై చేయండి

ముప్పయిలు దాటి నలభైల్లోకి అడుగుపెడుతూ ఉండగానే అప్పటివరకు నున్నగా అందంగా కనబడే ముఖంపైన చిన్న మచ్చలు మొదలవుతాయి. రొటీన్ గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీన్ని పిగ్మేంటేషన్ అంటారు. అప్పుడు ఇంట్లో చేసుకొనే ట్రీట్మెంట్ ఇది. ముఖాన్ని నిమ్మరసంతో కానీ స్కిన్ టానిక్ లతో కాని శుభ్రంగా తుడవాలి. స్కిన్ టానిక్ రెడీమేడ్ గా దొరుకుతుంది. గ్రేప్ పౌడర్, కోడి గుడ్డు సోన, సీ ఫుడ్ లోషన్స్ ఒక్కో స్పూన్ వంతున తీసుకొని బ్రష్ తోగానీ, […]

అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేసాకనే బయట కాలు పెట్టాలి. ఎండ తీవ్రతకు చర్మం కందిపొతే ఆ ప్రదేశంలో అలా వేరే లోషన్ అప్లయ్ చేయాలి. వేసవిలో ఒంటికి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. పొడి చర్మం అయినా ఆయిలీ స్కిన్ అయినా మాయిశ్చురైజర్ అవసరమే. ఎండలో తిరిగితే చర్మం కమిలినట్లు అవుతుంది. అప్పుడు, […]

ఇది స్వచ్చమైన మాయిశ్చరైజర్

సాధరణంగా ఏ సీజనయినా మాయిశ్చరైజర్లు తప్పనిసరి. అయితే ఇందుకోసం ఖరీదైన క్రీములు, లోషన్లే అవసరం లేదు. కొబ్బరినూనె, ఆప్రికోట్ ఆయిల్స్ సైతం అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి. షియా బటర్ క్రీంలో పర్ఫ్యుమ్స్, ఇతర రసాయనాలు ఉంటాయి. కొబ్బరినూనె అటువంటి వాటికి అవకాశమివ్వని స్వచ్చమైన మాయిశ్చరైజర్. చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరినూనె అప్లయ్ చేయొచ్చు. దీనివల్ల చర్మం సరైన తేమతో నిగారిస్తుంది. అలాగే నువ్వుల నూనె, కొబ్బరి నూనె కలిపి కళ్ళ కింది ముడతలపైమర్దన చేస్తే కూడా చక్కని […]

వంట ఇంటి సుగంధాలతో అందం

ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన ‘బ్యూటీషియన్’ ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటుంది. మొహం పైన మచ్చలు, చారలు పోతాయి స్కిన్ టాన్ పోగొడుతుంది. ట్యాన్ తీసేస్తుంది. ఒక్క స్పూన్ చప్పున అల్లంరసం, నిమ్మ రసం, రోజ్ వాటర్ కలిపి ముఖ చర్మాన్ని ఈ మిశ్రమంతో నెమ్మదిగా రుద్దేసి, చెక్కని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే మిరియాలు పిగ్మెంటేషన్ పోగొడతాయి. […]

వీటి తో చర్మ రక్షణ నిగారింపు

క్యాలరీలు పుష్కలంగా వుంటే కమలాపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఆరోగ్య నిపుణులు యాన్ అరించవిడే అని అంటుంటారు. వీటిల్లో 170 కి పైగా పైటో కెమికల్స్, 60కి పైగా ఫ్లావనాయిడ్లు వున్నాయి. వీటిల్లో చాలా వరకు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ ఇన్ ఫ్లమేషన్ రాకుండా చూస్తాయి. ఇవి గుండె జబ్బులు రానివ్వవు అధికంగా వుండే సి-విటమిన్ ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కమలాల్లోని కోలిన్ నిద్రా కండరాల కదలికకి, అధ్యయిన శక్తికి జ్ఞాపక శక్తికి […]

చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్

విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు […]

అందం కోసం ఐస్

చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు పెడతాయి. తక్షణ ఉపసమనం కోసం ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని వుంచి మంట పెడుతున్న భాగంలో అద్దాలి. ఓ పది నిముషాలుఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. తరచూ దూర ప్రయాణాలు చేస్తున్న ముఖం అలసటగా వుంటుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖం పై […]