Wednesday, 08 Jul, 2026

కురుల అందానికి మాస్క్

ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ […]

కనురెప్పలకు అందం

మస్కారా తో కనురెప్పలు అందంగా విశాలంగా కనిపిస్తాయి. ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీ పౌడర్ అద్ది తర్వాత మస్కారా వేసుకోవాలి ఐలాష్ కార్లర్ ఉన్న వాడుకోవచ్చు దాంతో ముందు కనురెప్పలు నొక్కి తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా చక్కగా కనిపిస్తాయి.పడుకునే ముందర మస్కారా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మిగతా మేకప్ తో పోలిస్తే దీని వల్ల జరిగే హాని చాలా ఎక్కువ అది అలాగే ఉంచుకుంటే గట్టిపడి రెప్పల కు కంటికి ముప్పు తెస్తుంది. […]

ముఖ సౌందర్యానికి చెరుకు రసం

ఈ వేసవిలో చెరుకు రసంతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలో ఉండే గైకోలిక్ యాసిడ్ చర్మాన్నిఎప్పుడు యవ్వనవంతంగా ఉంచుతుంది. రెండు స్పూన్ల చెరుకు రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చెరుకు రసం వారంలో మూడు సార్లు మధ్యాహ్నం వేళల్లో తాగితే అది సహజమైన డిటాక్స్ లాగా పనిచేస్తుంది […]

ఆరోగ్య రహస్యాలు

కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]

ఐస్ క్యూబ్స్ తో అందం

ముఖానికి రాసుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం త్వరగా గ్రహించేందుకు ఐస్ క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీమ్ లేదా సీరమ్  వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్ తో రుద్దితే చర్మం మెరుస్తుంది. ఐస్ క్యూబ్ వస్త్రంలో చుట్టి దానితో ముఖం పైన ఉన్న నల్లని వలయాలు మీద సున్నితంగా రుద్దితే ఫలితముంటుంది. మేకప్ వేసుకొనే ముందు ఐస్ క్యూబ్ లేదా ఫాక్స్ వాడితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. పొడిబారి పగుళ్లు వచ్చి నా పెదవుల పైన […]

జుట్టు పెరుగుతోంది

బరువు తగ్గించడం కోసం ఆహారంలో భాగంగా తింటున్న అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ప్రొటీన్లు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పీచు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నా అవిసెల నుంచి  నూనె తీస్తుంటారు. ఈ నూనె జుట్టు కుదుళ్ళకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఊడదు ఇందులోని విటమిన్లు జుట్టు వేగంగా పెరిగేందుకు తోడ్పడతాయి. అవిసెలు తలలో రక్త ప్రసరణ వేగం పెంచి జుట్టు […]

క్యారెట్ మాస్క్.

వారానికి ఒక్క సారి క్యారెట్ మాస్క్ వేసుకుంటే మంచి మెరుపు, నిగారింపు వస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్యారెట్ మెత్తగా ఉడికించి గుజ్జుగా చేసి తేన, ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొహం, మెడ వరకు పట్టించి, ఓ అరగంట తర్వాత వెచ్చని నీటి తో మొహం శుబ్రం చేసుకుంటే ముఖ సౌందర్యం మెరుగు పడ్డట్టు స్పష్టంగా తేలుస్తుందంటున్నారు. పచ్చి క్యారెట్ తినడం వల్ల రోజంతా శరీరానికి కావలిసిన విటమిన్లు పుష్కలంగా దోరుకుతాయి. […]

సరైన రూపం కోసం నిద్ర.

వ్యాయామానికి తోడుగా నిద్ర జత చేయాలంటున్నాయి అద్యాయినాలు. వ్యాయామం చేస్తే కండరాళ్ళు పెరుగుతాయి నిజమే కానీ ఒక్క  వ్యాయామం మాత్రమే సరిపోదు. తగిన నిద్ర తోడుగా ఉంటేనే వ్యాయామం మంచి ఫలితం ఇస్తుందంటున్నాయి అద్యాయినాలు. నిద్ర సరిగా పోకపోతే వ్యాయామం చేసే వాళ్ళలో కండరాళ్ళ మధ్య సహకారం వుండదు.  కండరాళ్ళకు రూపం వచ్చినా బలం సరిపోదు. నిద్ర పోకపోతే కండరాలు చెర వలసిన పరినామం కన్నా 60 శాతం తక్కువగా ఎదుగుతాయి. ఎదుగుదలకు సంబందించిన హార్మోన్ల ఉత్పత్తి […]

చర్మాన్ని మెరిపించేవి.

ముప్ఫయ్ లు దాటాక చర్మం బిగుతుగా ఉండాలంటే, ఫేషియల్స్ యాంటీ ఏజింగ్ క్రీములు మేడలు పెడతారు. కనీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటిలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలో కోలాజెన్ శాతాన్ని పెంచడమే అందుకు కారణం. అలాగే క్యారెట్ బీటాకెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్ళు చర్మానికి తేమను అందిస్తాయి. నిమ్మజాతి పండ్లు చర్మం ముడతలు పడిపోకుండా కాపాడతాయి. కీరదోసలోని సిలికా అనే పదార్ధం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. […]

ఇంటి వైద్యం పాటిస్తే మేలు.

మెడచుట్టూ, మోచేతులు, మోకాళ్ళు నల్లగా కనిపిస్తాయి. ప్రాచీన వైద్యం ఎం చెప్తుందంటే కలబంద గుజ్జుని రెగ్యులర్ గా రాస్తే తప్పని సరిగా తగ్గిపోతుందనిఅంటుంది. వైద్యులు స్కిన్ లైటనింగ్ క్రీమ్ వాడండి. ఉదయం పూట మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పని సరిగా రాయమంటారు. బ్యూటీ పార్లర్ కి వెళితే బ్లీచ్, స్క్రబ్ తో నలుపు మాయం అంటునారు. కానీ ఇంటి వైద్యం చిన్ని చిట్కాలు పాటించమంటుంది. నువ్వుల నూనె లో ఫ్యాటి యాసిడ్స్ చర్మాన్ని మెరిపిస్తాయంటుంది. వారానికి ఒకసారి […]

ముఖ సౌందర్యానికి తులసి.

తులసి తో ఎన్నో ప్రయోజనాలున్నాయి కానీ అన్నింటికంటే ప్రముఖమైనదితులసి ఒక ఔషదంలో మంచి మేదికేటెడ్ క్రీమ్ లాగా మొహం పై మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ఈ మందు తయ్యారు చాలా సింపుల్. తులసి ఆకులను పేస్టూ లా చేసి అందుల టమాటో గుజ్జు కలిపి దాన్ని పేస్ మాస్క్ లా వేసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుబ్రం చేస్తే చాలు. అలాగే తులసి ఆకు గుజ్జు, పాలు కలిపి […]

చర్మానికి మేలు చేసే పువ్వులు.

ఎందుకు చర్మం నల్లగా అయిపోటే ఈ పువ్వుల  పాక్ తో చర్మం యధా స్దితికి వచ్చేస్తుంది. మల్లె పువ్వులను మెత్తగా ముద్దగా చేసి పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి పది, పదిహేను నిమిషాలు అలా వుంచి కడిగేసినా చర్మం చక్కగా అయిపోతుంది. అలాగే గులాబీ రేకులు గుజ్జుగా చేసి పాలు గ్లిజరిన్ కలిపి ముఖానికి మెడకు పట్టించి పూర్తిగా ఆరాక కడిగేస్తే చాలు అలాగే బంతి పూలు ఎండబెట్టి మెత్తని పొడిగా చేసి ఆ పొడి లో […]

పువ్వులా కనిపించాలంటే.

మొహం అందంగా మెరిసిపోయేందుకు  ఇంట్లో వుండే వస్తువులు  సరిగ్గా ఉపయోగిస్తే చాలు. నిద్ర లేక కళ్ళు బరువుగా వుంటే లేదా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు కనిపిస్తే ఈ టిప్ ట్రయ్ చేయచ్చు. గ్రీన్ టీ బాగ్స్ ను తడిపి ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ టీ బ్యాగ్స్ కళ్ళ పైన వుంచుకుంటే అలసట పోయి, కళ్ళ కింద వలయాలు పోయి మొహం మెరిసిపోతుంది. అలాగే పెరుగులా కనిపించే యోగర్ట్  ల్లో పంచదార కలిపి దీన్ని ముఖానికి […]

చేతులను పట్టించుకోండి.

ఎన్నో పనులు చేతులు చాలా అలసిపోతాయి. అలా అలిసి పోయిన చేతులకు ఎంత ఉపసమనం కావాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చేతులు శుబ్రత కోసం చాలా తక్కు గాడత వుండే నాణ్యమైన క్లెన్సర్ ను ఎంచుకోవాలి. చేతులు శుబ్రం చేసుకున్న ప్రతి సారీ మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కొబ్బరి నూనె కుడా చక్కని మాయిశ్చురైజరే . తోట పని, తడిలో చేసే ఇంటి పని చేస్తున్నప్పుడు చేతులకు వీలయితే గ్లవుజులు వేసుకోవాలి. పంచదార లో ఆలివ్ ఆయిల్ కలిపి […]

నలుపు తగ్గుతుంది.

మిగతా శరీరం వున్న రంగులో మోచేతులు, మోకాళ్ళు వుండవు. అక్కడ పేరు కొన్న నలుపు పోవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అలోవీరా గుజ్జు ఒక మంచి మందు దీన్ని ప్రతి రోజు నల్లగా అయినా మోచేతులు, మోకాలు పాదాల పైన రాస్తూ ఉంటే చాలా కొద్ది రోజుల్లో నలుపు మాయమై పోతుంది. పాలు, తేనె, పసుపు మంచి కాంబినేషన్. పాలు బ్లీచ్ లాగా పని చేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహరకం. ఈ […]

అలసటఅంతా పోతుంది.

ఇప్పుడన్నీ శుభకార్యాలు, పండగల రోజులే పగలంతా ఆఫీస్ పని వున్న రాత్రి వేళ వేడుకలకు అటెండ్ అవుతూ వుండాలి. ఆ అలసట ఉదయాన్నే మొహం పైన కనబడుతూ వుంటుంది. అలాంటప్పుడు అలసట ఉన్న మొహం పై చందనం రోజ్ వాటర్ కలసిన పూత వేస్తే చర్మం తాజాగా అయిపోతుంది. అలాగే బద్దకాన్ని వదిలించుకునేందుకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. నిద్ర చాలక కంటి కింద ఉబ్బినట్టుగా కనబడే ప్రమాదం వుంది. దాన్ని కళ్ళపై ఇరవై నిమిషాల పాటు […]

ఇప్పుడిక వర్షం వచ్చినా పర్లేదు.

ఎంత బాగా మేకప్ చేసుకున్న నాలుగు వర్షపు చినికులు పడినా వెంటనే మేకప్ చెదిరిపోతుంది. ఇలా కాకుండా వుండాలంటే చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పలకు వేసుకునే ఐలైనర్, కాటుకా, పెన్సిల్, మస్కరా వంటివి వాటర్ ప్రూఫ్ తరహా ఎంచుకుంటే వర్షపు చినుకులకు అలంకరణ చేదిరిపోదు. ఫౌండేషన్ కుడా తడిస్తే ప్యాచ్ వేసినట్లు అయిపోతుంది. అందుకే ముఖానికి మాయిశ్చురైజర్ రాసుకుని తర్వాత కొద్దిగా ప్రైమర్ రాస్తే అప్పుడు ఫౌండేషన్ ముఖానికి అతికి వుంటుంది ముఖం జిడ్డుగా వుండదు. అలాగే […]

మెరిసే చర్మం గ్యారెంటీ.

స్కిన్ వైటనింగ్ క్రీములకు కొదవలేదు అయితే వాటివల్ల చర్మం పాడయ్యి పోకుండా తెల్లబడతామో లేదా అన్నదే ప్రశ్న.  అయితే పెద్ద ఖర్చు పెట్టకుండా రాత్రికి రాత్రే మెరిసిపోయే మేనిచాయ ఇచ్చే  హోమ్ టిప్స్  ఎన్నో వున్నాయి.  రాత్రి వేళ ఒక పూత పూస్తే తెల్లారికే మెరిసిపోవచ్చన్నమాట. బాగా పండిన అరటి పండు గుజ్జు లో రోజ్ వాటర్ కలిపి నిద్ర పోయే ముందర ముఖానికి పట్టించి ఉదయాన్నే  గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖానికి తక్షణ మెరుపు ఇవ్వడం […]

బ్లాక్ హెడ్స్ పోతాయి.

ఆయిలీ స్కిన్ కారణంగానే బ్లాక్ హెడ్స్  సమస్య  వస్తుంది.  వాతావరణ కాలుష్యం వల్ల మొహం పై దుమ్ము పేరుకుని ఈ బ్లాక్ హెడ్స్  వస్తాయి ముక్కు  నుదురు, గడ్డం పై వచ్చే   ఈ బ్లాక్ హెడ్స్  పోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. ఓ కప్పు   నీళ్ళ  తో వున్న  పాత్రని టేబుల్ పైన పెట్టి ముఖానికి ఆవిరి పట్టించాలి. తర్వాత ఓ టవల్ తో బ్లాక్ హెడ్స్  వున్న  ప్రాంతంలో రుద్ది చన్నీ ళ్ళ తో కడిగి […]

ఇవి చర్మ సౌందర్య రహస్యాలు.

మీ అందమైన చర్మ రహస్యం ఏమిటి? అని సినిమా తారలను సాధారణంగా అడుగుతూ వుంటారు. వీళ్ళెం సమాధానం చెప్పినా  మెరుపులీనే చర్మపు రహస్యాలు వంటింట్లో దాక్కుని వున్నాయన్న మాట మాత్రం నిజాం. తేనె సహజమైన యాంటీ సెప్టిక్ . చర్మం లో తేమను పట్టి ఉంచుతుంది. ముఖం, మెడకు తేనె రాసి పది నిమిషాల తర్వాత కడిగి చుస్తే చర్మం మెరుపు తెలుస్తుంది. తేనె నిమ్మరసం కూడా ఇలాగే చర్మానికి మంచి రంగు ఇస్తాయి. ఇంకో చక్కని […]