Wednesday, 08 Jul, 2026

పిల్లల్ని అస్సలు కొట్టొద్దు.

ఇల్లు పీకి పందిరేసే మాట పిల్లల విషయంలో ఎంతో నిజాం పాపం వాళ్ళు తెలియకే గోల చేస్తారు, విసిగిస్తారు భరించలేక ప్రాణం విసిగిపోయి నాలుగు ఉతకడం పెద్దలు చేసే పనే కానీ అలా కొట్టుకండి దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా పిల్లల పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు అధ్యాయినకారులు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని ఎదురించి తిరిగి కొట్టలేరు బలహీనులని వాళ్ళని కొట్టేందుకు మనం వెనకాడక పొతే ఆ అనుభవంతో పిల్లలు పెద్దయ్యాక తాము చెప్పిందే కరక్టని నిరూపించడం […]

అబద్దాలు ఆడకండి.

ఎన్నెన్నో  సమస్యలకు అబద్దాలేములం. చిన్ని  అబద్దం చెప్పితే దాబ్బి కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడవలిసి వస్తుంది. పైగా పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులనే అనుకరిస్తారు. చాలా పరిస్తుతుల్లో కొన్ని ఇబ్బందులు తప్పించుకునేందుకు పెద్దవాళ్ళు చిన్న చిన్న  అబద్దాలు అడతారు. తాము చేసె పని తప్పయినా, తప్పు   ఎందుకు గానూ చేస్తున్నారో పెద్దవాళ్ళు   విచక్షణతో అలోచించుకుంటారు. చూసే పిల్లలకు ఆ శక్తి వుండదు. అబద్దాలు చెప్పడం వాళ్ళు  నేర్చుకుంటారు. పైగా అది పెద్ద తప్పు  కాదనుకుంటారు. బయట నుంచి […]

తల్లి బరువుతో బిడ్డకు సమస్య.

ఇది కొంచం ఇంటరెస్టింగ్ రేపోర్టు. స్వీడన్ పరిశోధనలు రెండు లక్షల మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం చేసిన అధ్యాయినంలో గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకుంటే వుండవసిన దానికంటే ఎక్కువ బరువు పెరుగుతారని, ఆ బరువు కడుపులో వున్న శిశువు మెదడు, గుండె పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది. బరువు ఎక్కువగా వున్నా తల్లుల పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతిగా వున్నా సమయంలో తల్లి తీసుకున్న ఆహారం ప్రభావామే అని స్పష్టం చేసారు. గర్భవతులు […]

పెద్దలే రోల్ మోడల్స్.

పిల్లలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలంటే వాళ్ళకు పెద్దలే రోల్ మోడల్స్ గా వుండాలంటున్నారు ఎక్స్ పార్ట్స్. నట్స్ తాజా పండ్లు, కూరగాయలతో స్మార్ట్ స్టాకింగ్ పెట్టుకోవాలి. వంట చేసే సమయంలో, పోషక పదార్దాల షాపింగ్ లో వారిని భాగస్వాముల్ని చేస్తుండాలి. బయట తింటుందా ఆరోగ్యవంతమైన ఆప్షన్ లు వెత్తుకోవాలి. అలాగే వారికోసం మంచి తీరు తిండ్లు ఇవ్వాలి. అదే సమయంలో వారు సరైన ఆహారం తీసుకునేలా కుడా చూడాలి. పోషకాల గురిచి మంచి ఆహారం గురించి పిల్లల్ని […]

బిడ్డ శ్రీరామ రక్ష ఇవి.

పసిబిడ్డకు అమృతం కంటే  తల్లి పాలే ఎక్కువ పాలు వీలైనవి అంటారు. పాపాయికి ఆరోగ్య కవచం తల్లిపాలే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకోసం ఉబికి వచ్చే తల్లి పాలలో పోషకాలు, యాంటీ బాడీలు నిండగా ఉంటాయి. ఎన్నో ఇన్ ఫెక్షన్ల నుంచి పాపాయిని కాపాడతాయి. ఈ పాలల్లో కొవ్వులు, చేక్కరాలు, నీళ్ళు మాంసాకృతులు పుష్కలంగా వుంటాయి కనుక బుద్దకు అదనంగా ఎలాంటి ఆహారం ఇవ్వనక్కరలేదు. పాపాయికి కనీసం ఆరునెలల పాటు పాలు ఇస్తే వీటిలోని పోషకాలు, భవిష్యత్తులో […]

పిల్లల మనసు గాయపడుతుంది

వాళ్ళని ఇరుగు పొరుగుల తోనో, తోబుట్టువుల తోనో పోలిక తెచ్చి అవమానించారా, ఇక పిల్లలు మీ మాట విననట్లే తెలుసుకోండి అంటారు ఎక్స్పర్ట్స్. పిల్లలు ఏదైనా నేర్చుకునే క్రమంలో పొరపాట్లు చేస్తారు. ఇక వెంటనే ఎప్పుడూ ఇలాగే తప్పులు చేస్తావనో, అన్న నీలాగా తప్పులు చేయడనో, చెల్లిని చూసి నేర్చుకోమానో ఎప్పుడూ అనకూడదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడ పొరపాటు చేశారో చెప్పి ఎలా సరిదిద్దుకోవాలో వివరించాలి. అదే వారిలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అలాగే […]

ముందు మనం నేర్చుకోవాలి.

పిల్లలు తప్పులు చేస్తారని వాళ్ళని దండిస్తాం గానీ, వాళ్ళ తప్పులకు పెద్దవాళ్ళే కారణమౌతుందని ఒక సర్వే రిపోర్టు చెప్పుతుంది. పిల్లలపైన ప్రభావం చూపెట్టి పెద్దలే ఒడిలో ఎవ్వాళ్ళతో పోట్లాడ వద్దని చెపుతాం కానీ మనమే పక్కింటి వాళ్ళతో పోట్లడతాం. అప్పుడు పిల్లల మనస్సుల్లో మన  పట్ల కలిగే భావం ఏమిటి? మన పట్ల పిల్లలకు విలువ తగ్గదా? పిల్లల పట్ల ప్రేమతో వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేయాలని చూస్తాం. కానీ అది మన బలహీనతగా వాళ్ళు […]

పిల్లలకో కధ చెప్పండి.

అనగనగా ఓ రాజు అని కద చెప్పే అలవాటు, వింటూ ఊకొట్టే బుజ్జాయిలు మీ ఇంట్లో వున్నారా? రోజుకో కొత్త కధ చెప్పి పిల్లల్ని నిద్ర పుచ్చేస్తారా అని ప్రశ్నలదిగితే….. ఫోన్ లో రోజుని మొదలు పెట్టి ఫోన్ లో అలారం సెట్ చేసే అలవాటే మా ఇంట్లో అవి సమాధానం వస్తుంది. ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి కుటుంబానికి ఒక ఆత్మ వుంటుంది. సంస్కృతీ, సాంప్రదాయాలు ఒక జాతి సొత్తు అవి పిల్లలకు అందించేది […]

వాళ్ళ గదిలో బ్లాక్ బోర్డ్ వుంటే.

పిల్లలున్న గదిని అందంగా, ఖరీదైన మంచాలు వస్తువులతో నింపే బదులు వాళ్ళ సృజనా శక్తి పెరిగేలా అలంకరించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళలో హుషారుని చురుకు దనాన్ని పెంచాలి గదిలో వస్తువులు వాళ్ళ గది హరివిల్లు వర్ణాలతో వుండాలి. అది అద్దె ఇల్లుయినా సరే ఒక వైపు పూర్తిగా బ్లాక్ బోర్డులు నింపేయండి. లేదా ఒక గోడనే నల్ల బల్లగ మలిచేయాలి. చేతిలో చాక్ పీస్ వుంటే వాళ్ళు ఎదో ఒకటి రాస్తూ గీస్తూ ఉంటారు. చక్కని […]

పాపాయిని సున్నితంగా హండిల్ చేయాలి.

ఇంట్లో చిన్నపిల్లలుంటే ఎంతో అందంగా ఆనందంగా వుంటుంది. వాళ్ళ పెంపకం మటుగు యూనివర్సిటిలో డిగ్రీ తీసుకున్నంత కష్టం. ఇప్పుడు పిల్లల జుట్టు విషయం తీసుకుందాం. పాపాయి జుట్టు పొడుగ్గా వుంటే తలస్నానం చేయించినప్పుడు కండిషనర్ వదలి. ఎట్టి పరిస్తితుల్లోనూ డీటాంగ్లింగ్ స్ప్రే వాడకూడదు. అలాగే లివ్. ఇన్ కండీషనర్ కూడా వద్దు. ఉంగరాల జుట్టు వుంటే లారియాల్ ప్రోఫెషనల్ సెరి ఎక్స పర్ట్స్ హైడ్రో రిపైర్ వాడవచ్చు. దీని వల్ల జుట్టుకు అదనపు తేమ దొరుకుతుంది. జుట్టు […]

20 సెకండ్లు కడగండి చాలు.

ఆరేడేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు నోట్లోకి వెళ్ళు పోనిచ్చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మూడు నాలుగు వందల సార్లు చేతులు నోట్లోకి పోతూ ఉంటాయి. అదే సమయంలో బాల్ అడతారు. సైకిల్ తొక్కుతారు జంతువులతో ఆడుతుంటారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ జంతువులతో ఆడతారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు. ఇదే చేతులు నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇక అప్పుడు ఎన్ని సార్లు పిల్లల చేతుల్ని యాంటీ బాక్టిరియల్ వైప్స్ తో తుడవాలి. ప్రతి […]

చదువుకూ సమయం వుంటుంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో గడిపి వచ్చిన పిల్లలను వచ్చి రాగానే చదవమంటారు. హోం వర్కులు ఎలానూ తప్పవు ఇంట్లో కొద్ది సేపు చదివితే ఎకడమిక్ స్థాయి పెరుగుతుంది. కానీ స్కూలు నుంచి వచ్చి రాగానే కాదు. ఆరోగ్యవంతమైన స్నాక్ తినాలి. కనీసం గంట సేపు ఆడుకోవడం, ఇంట్లో వాళ్ళతో కబుర్లు పూర్తయ్యాక స్నానం చేసి చదువుకు కుర్చోవచ్చు. ఏ టైం ఎంచుకోవలన్నది పిల్లల తరగతి వాడి షెడ్యూల్ ను బట్టి, ఎంత సేపన్నది వాడి […]

పొడవుగా ఎదగాలంటే ఐరన్ అవసరం.

యవ్వనంలో అడుగుపెడుతున్న పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సెక్స్ హీరోయిన్స్ విడుదల అవుతున్నకొద్దీ పెరుగుదల వేగం పెరుగుతుంది. ఒక్క సారి పది సెంటీ మీటర్లు కూడా హటాత్తుగా పెరిగిన పిల్లలున్నారు. తల్లిదండ్రులకే చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది.ఈ సమయంలో మాములు కంటే ఎక్కువ ఆహారం కావాలి. ప్రత్కేకమైన శ్రద్ధతో మంచి ఐరన్ కంటెంట్ వున్న ఆహారం ఇవ్వాలి. పొడుగ్గా వుండటం మనిషికి అందానిచ్చే విషయాల్లో ఒక్కటి. పాలు, గుడ్లు, ఐరన్ శాతం అధికంగా వుండే ఆకు కూరలు […]

భాషానైపున్యాలను పెంచే తల్లి పాలు.

పాపాయికి తల్లి పాలు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమో ఎప్పటి నుంచో తెలిసిన సంగతే ఎప్పుడూ తల్లి పాల అధ్యాయినాలు సాగుతూనే ఉంటాయి. ఈ ప్రయోజనానికి కొత్త జోడింపులు ఇలాగే తెలుస్తాయి. పిల్లలకు ఆరు నెలలకు పైగా పాలు ఇస్తే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి సంబందించిన అంశాలు, భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయట. పిల్లలు తొమ్మిది నెలలు వచ్చినా తల్లిపాలు తాగుతూ వుంటే వారిలో శీఘ్రంగా గ్రహించే శక్తి కమ్యునికేషన్, చటుక్కున అందుకోవడం వంటి మంచి లక్షణాలు డెవలప్ […]

పిల్లల గ్రూప్స్ తయ్యారు చేయాలి.

పిల్లలకు వేసవి సెలవులోస్తే ఆ సెలవుల్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేయండి. పిల్లలకు తమ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం కంటే ఇష్టమైన పని ఇంకొకటుండదు. అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉంటున్న లేదా ఎక్కువ ఇళ్ళు కలసి వుండే ప్రదేశాల్లో ఉంటున్న ఆ ఇళ్ళల్లో వున్న పిల్లలంతా కలిసి ఉండేలా ప్లాన్ చేయాలి. పిల్లలు చిన్నతనం వల్ల వాళ్ళంతట వాళ్ళు అందరి ఇళ్ళల్లోకి స్వేచ్చగా వెళ్ళలేకపోవచ్చు. తల్లిదండ్రులందరు కలసి మాట్లాడుకొని పిల్లల్ని ఒక్క […]

పిల్లల్లతో కాస్త జాగ్రత్త.

చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ […]

పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.

ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా వాళ్ళకోసం రెండు గంటలు కేటాయించి స్టోరీ టెల్లింగ్ మొదలెట్టవచ్చు. మనం ఓ కధ చెప్పి పిల్లల్ని అలాగే వాళ్ళకొచ్చిన భాషలో తిరిగి చెప్పేలా నేర్పాతే. ముందుగా వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోతుంది. చుట్టు పక్కల పిల్లలని ఒక్క చోట చేర్చి ఈ కధలు చెప్పించా గలిగితే ముందుగా వాళ్ళ […]

పిల్లలను కొన్నింటికి దూరంగా వుంచాలి.

ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాల సంగతి కొంచం పక్కన పెడితే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని. క్రైమ్ రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. ఇంటర్నెట్ సక్రమ వినియోగం గురించి పిల్లలకు తెలియజేయాలి. దీని కారణంగా ప్రతికూల ప్రభావితులు కాకుండా పిల్లలను రక్షించుకోవాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు మొబైల్ ఫోన్ తో ఆడటం లో అనవసరమైన కాల్స్, సందేహాలు, సోషల్ మీడియా యాప్స్ పదే పదే వాడటం వల్ల ఎన్నో శరీరక మానసిక సమస్యలు […]

వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పండి

పిల్లలకు సెలవులిచ్చారు. తోచడం లేదంటారు. సరే ఆడుకో అనగానే ఎందల్లోకి పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ఎండ తక్షణత పెద్దవాళ్ళు అర్ధం చేసుకున్నట్లు పిల్లలకు అర్ధం కాదు. పొనీ ఇంట్లోనే వుండండి. అంటే టి.వి ముందు, సెల్ ఫోన్ లో గేమ్స్ కో అతుక్కు పోతారు. ఈ సమయంలో వాళ్ళకి తోచేలా, కాసేపు ఆటవిడుపులా కొన్ని కొత్త స్కౌర్సీ నేర్చుకునేందుకు ప్రోత్సహించాలి. వంట ఇంట్లో సయం చేసే అలవాటు చేయాలి. వాళ్ళకు చిన్న పప్రాన్, హ్యట్ […]

పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి

ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. […]