Wednesday, 08 Jul, 2026

చర్మానికి మెరుపు

మనం ఆహారంగా తీసుకునే ఎన్నో కూరగాయలు పండ్లలో చర్మానికి అందం మిచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. కీర రసం చర్మానికి కావలసిన తేమను అందించి మృదువుగా తాజాగా ఉంచుతుంది. అరటిపండు గుజ్జు తో ప్యాక్ వేసుకుంటే ముఖం, మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. సాగిన చర్మం పైన పెరుగుతో మాస్క్ వేసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది. మెరుపుతో ఉంటుంది. బాదం నూనెలో విటమిన్ ఇ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. అవకాడో కూడా చర్మం సాగిపోకుండా చూస్తుంది. […]

ఐస్ క్యూబ్స్ తో అందం

ముఖానికి రాసుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం త్వరగా గ్రహించేందుకు ఐస్ క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీమ్ లేదా సీరమ్  వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్ తో రుద్దితే చర్మం మెరుస్తుంది. ఐస్ క్యూబ్ వస్త్రంలో చుట్టి దానితో ముఖం పైన ఉన్న నల్లని వలయాలు మీద సున్నితంగా రుద్దితే ఫలితముంటుంది. మేకప్ వేసుకొనే ముందు ఐస్ క్యూబ్ లేదా ఫాక్స్ వాడితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. పొడిబారి పగుళ్లు వచ్చి నా పెదవుల పైన […]

ఇవి సన్ స్క్రీన్ వంటివి

ఈ సీజన్ లో వచ్చే ద్రాక్ష పండ్లు తప్పకుండా తినండి అంటారు బర్మింగ్ హోమ్ లోని అలాఖమ్ విశ్వవిద్యాలయ నిపుణులు.. ఇవి అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి అంటారు. ద్రాక్షలో వుండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లనీ, మధుమేహం వంటి వ్యాధుల నుంచే కాదు,సూర్యరశ్మి లోని వేడికి చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయట ఈ విషయాన్నీ నిర్ధారించుకొనేందుకు ద్రాక్ష తినక ముందు తిన్న తర్వాత కూడా చర్మ కణాల పైన యు.వీ కిరణాల ప్రభావం […]

ఇది మంచి ఫేస్ మాస్క్.

కీరదోస తినటం మంచిదే కానీ ఇది చర్మ సౌందర్యాన్ని ఇచ్చే విషయంలో మాత్రం ఓ అడుగు ముందే వుంటుంది. కీర దోస కాయ గ్రయిండ్ చేసి ఆ గుజ్జును ఫేస్ మాస్క్ లా వేసుకుంటే మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు, పొడి చర్మం లాంటివి ఇబ్బంది పెట్టావు. అలాగే రెండు టేబుల్ స్పూన్ ల ఓట్ మీల కీర దోస గుజ్జు పాలు కలిపి మొహం పై అప్లయ్ చేసి ఎరవి నిమిషాల తర్వాత వేడి నీటి […]

మెరిసే చర్మం గ్యారెంటీ.

స్కిన్ వైటనింగ్ క్రీములకు కొదవలేదు అయితే వాటివల్ల చర్మం పాడయ్యి పోకుండా తెల్లబడతామో లేదా అన్నదే ప్రశ్న.  అయితే పెద్ద ఖర్చు పెట్టకుండా రాత్రికి రాత్రే మెరిసిపోయే మేనిచాయ ఇచ్చే  హోమ్ టిప్స్  ఎన్నో వున్నాయి.  రాత్రి వేళ ఒక పూత పూస్తే తెల్లారికే మెరిసిపోవచ్చన్నమాట. బాగా పండిన అరటి పండు గుజ్జు లో రోజ్ వాటర్ కలిపి నిద్ర పోయే ముందర ముఖానికి పట్టించి ఉదయాన్నే  గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖానికి తక్షణ మెరుపు ఇవ్వడం […]

చర్మం పోదిబారుతుందా?

సాధారణంగా చల్లని గాలి, నిద్రలేవడం, తీయని పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చర్మానికి సమస్యలు తెస్తాయి. చర్మం పొడిబారకుండాతేలిక పాటి క్లెన్సర్స్ తో ముఖం కడుక్కోవాలి. అరటి పండు చిదిమి మొహానికి పట్టించి పెసర పిండి తో స్క్రబ్ చేయాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ నువ్వుల నూనె లో ఎదో ఒక్కటి ఎంపిక చేసుకుని స్నానానికి ముందు పట్టించి మసాజ్ చెసుకుంటే పొడి చర్మం రాష్ వంటివి తగ్గుతాయి. ఆయిలీ, సెన్సిటివ్ చర్మం […]

చక్కని శారీరక ఛాయ కోసం.

బహుమూలల్లో, మోచేతులు, పాదాల పై నలుపు దనం గనుక వుంటే ఆ ప్రాంతమలో మ్రుతకణాలు తొలగించి చర్మాన్ని యధాస్ధితికి తెచ్చుకోవాలంటే ఈ కాంబినేషన్స్ ట్రయ్ చేయొచ్చు. గులాబీ నీరు చందనం పొడి ముద్దగా చేసి ఆ మిశ్రమాన్ని నల్లగా వున్న చొట  రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి  రోజు ఇలా చేస్తే నలుపు పోతుంది. రెండు చంచాల తేనె నిమ్మరసం కుడా మంచి చిట్కా. కమలా పండు తొక్కల పొడి గులాబీ నీరు కలిపి ముద్దలా […]

చర్మ కాంతికి పైనాపిల్.

పుల్లగా తీయగా వుండే పైనాపిల్ లో వుండే మాంగనీస్ ఇందులోని విటమిన్-సి తో కలిపి చర్మం నిగానిగాలాడేలా చేస్తుందని సూర్యుని అతినీలలోహిత కిరణాలలో చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది ఎక్స్  పర్ట్స్  చెప్పుతున్నారు. దీనిలోని యాంటి ఆక్సిడెంట్స్  వ్రుధాప్యాన్ని  దగ్గరకు రానివ్వదు. ఒక్క  కప్పు పైనాపిల్  ముక్కలు తింటే రోజు మొత్తానికి అనవసరమైన సి విటమిన్ లభించినట్లే. దీనితో శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటున్నది. ఇందులోని పీచు కడుపు నిండా భావన కలిగించి ఎక్కువగా తినకుండా […]

ఈ పూత తో చర్మం కాంతివంతం.

గోధుమ పిండి ప్యాక్ నల్ల మచ్చలు నలుపు పోతుందని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరోగ్యానికే కాదు, అందానికి మేలు చేసే గోధుమల ప్యాక్స్ చక్కని ఫలితం ఇస్తుందని చెప్పుతున్నారు. మూడు చెంచాల గోరువెచ్చని పాలు చెంచా గులాబీ నీరు, కొద్దిగా తేనె, గోధుమ పిండి కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుని ఆరాక కడిగేసి మాయిశ్చురైజర్ రాసుకోవాలి. అలాగే పాల మీగడ తో గోధుమ పిండి కలిపి ఆ పాక్ వేసినా మంచి ఫలితం వుంటుంది. అలాగే […]

కూరలతో చర్మ సంరక్షణ.

మనం ఇష్టంగా తినే అనేక రకాల కూరగాయలు చర్మ సౌందర్యం కోసం పనికి వస్తాయి. చర్మ ఆరోగ్యం కోసం వీటిని పూతలా వాడుకోవాలి. దోస, లేదా కీర రసంలో అత్తరు కలిపి జిడ్డు చర్మం గల వారు రాసుకోంటే చర్మం జిడ్డు పోతుంది. క్యాబేజీ లోని విటమిన్-సి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నవనవలాడే కేరెట్ ముక్కల రసం ముఖానికి రాసుకొంటే మంచి ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. తాజాగా కోసిన బంగాళ దుమ్పతో ముఖం పైన […]

చర్మం కాంతులీను తుంది.

తడి పొడి సీజన్ కు కూడా చర్మం డల్గా అయిపోతుంది. పొడి చర్మం కాంతులీనేలా ఉండాలంటే వాటర్ బే బేస్డ్ మాయిశ్చురైజర్ తో ముందుగా చర్మాన్ని మాయిశ్చురైజ్ చేయాలి. ప్రతి రెండు మూడు గంటలకు జెంటిల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. చర్మం రంధ్రాలకు సమీపంగా టోనర్ వాడాలి. రోజ్ వాటర్ కూడా ఇలా వాష్ చేసుకోవాటానికి ఉపయోగ పడుతుంది. ఇందిలో కూలింగ్ లక్షణాలుంటాయి. సన్ స్క్రీన్ అవసరం బట్టి వాదాలి. తప్పనిసరిగా బ్యాగ్ లో […]

సరైన ఫౌండేషన్ క్రీమ్ తో చక్కని చర్మం.

ముఖం మచ్చలు లేకుండా మృదువుగా కనబడటం అన్నది సరైన ఫౌండేషన్ ఎంచుకోవడం పై ఆధారపడి వుంటుంది. స్కిన్ కలర్ మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. పొడి చర్మం అయితే హైడ్రేటింగ్, లేదా మాయిశ్చురైజింగ్ పదార్ధాలు వుండాలి. జిడ్డు చర్మం గలవారు ఆలివ్ ఫ్రీ లేదా మట్టి ఫౌండేషన్స్ బాగా పనికొస్తాయి. ముందుగా ముఖాన్ని క్లెంసింగ్ టోనింగ్ మాయిశ్చురైజింగ్ చేయాలి. మాయిశ్చురైజను చర్మం పిల్చుకోనివ్వాలి. ఫింగర్ టిప్స్ తో ఫౌండేషన్ కు సమంగా బ్లెండ్ చేయాలి. మెడ మరచిపోవద్దు. […]

సంవత్సరం పొడుగునా పాటించాలి.

అలంకరణ విషయంలో చాలా పద్ధతులు పాటించాలి. కొన్ని రొజూ చేసేవి, కొన్ని వారానికి ఒక రోజు చేసేవి. కొన్ని ఏడాది పొడుగునా చేసేట్టు అలవాటు పడవలసినవి వున్నాయి. ఆఫిస్ కు కాలేజీకు వెళుతుంటే ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం, నాణ్యమైన సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకోవటం తప్పని సరిగా చేయాలి. ఇంట్లో వుండే గృహిణి అయినా సరే. అలాగే పడుకునే ముందు, ముఖానికి రాసుకున్న ఏ మేకప్ అయినా శుబ్రంగా తొలగించాలి. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పాదాలు ఇలా […]

సహజమైన పద్దతుల్లో చర్మం కాంతి వంతం.

చేతులు, మెడ పై వున్న చర్మం సాదరంగా సూర్యకిరణాలకు గురై కందిపోవడం, నల్లబడి పోవడం జరుగుతుంది. గాలి కాలుష్యం కూడా సూర్యకిరణాల మాదిరిగానే ఈ ప్రదేశంలోని చర్మానికి హాని కలిగిస్తాయి. సూర్యకిరణాలకు ఎక్కువ ఎక్స్ పోజ్ కావడం, అస్తమానం వేడికి తట్టుకోలేక నీళ్ళతో అదే పనిగా కడిగినా చేతులు, ఇతర భాగాలు సహజమైన నూనెలు కోల్పోతాయి పొడిగా అయిపోతూ ఉంటాయి. రెండో కారణం, సాదరంగా ముఖం పైన చూపెట్టిన శ్రద్ధ, మెడ పైన చేతులు పాదాల పైన […]

ఎప్పటికీ అదే అందం.

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం చర్మం పైన శారీరం పైన కనబడుతుంది. చర్మం పైన ఏర్పడే ముడతలు, గీతాలు, పెరిగే వయస్సుని చూపిస్తాయి. మరి అలాంటివి రాకుండా ముందు నుంచే శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్ గా ఉండవచ్చు. వయస్సు ప్రభావం ముందుగా జుట్టు పైన పడుతుంది. జుట్టు వుడటం మొదలు పెడుతుంది. ఈ సమస్య పోయేందుకు నాణ్యమైన కండీషనర్స్ సహజ సిద్ధమైన పద్దతుల్లో జుట్టుని పోషించుకోవడం చాలా ముఖ్యం. అలాగే వయస్సు చెప్పే […]

చర్మం బిగుతుగా ఉండాలంటే………!

బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి […]

చక్కని రూపం సౌష్టవం కోసం

శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్  ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన […]

ఇంత మంచి ఫేస్ పాక్ మరోటి లేదు

చాలా ఖరీదైన సౌందర్య లేపనాలున్నాయి. ఇవి వాడండి తెల్లగా అయిపోతాయి, ఇలా రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయం అని అందమైన హీరోయిన్లు మ్యాజిక్ చేస్తుంటారు. మాఫలాని ఫేస్ క్రీమ్ లో ఫలాని గుణాలతో మీ అందమైన మొహం మెరుపులు మెరుస్తుంటుంది అని చెప్పాయి అడ్వర్ ట్రీట్మెంట్స్ ఏవి నమ్మాలి. అంటారు అమ్మాయిలు సరే కాసేపు అన్ని అవతల పెట్టండి. సింపుల్ గా వాడే ఇంట్లో వుండే వస్తువులతో న్యాయంగా మీ చేతులతో ఈ ఫేస్ పాక్ చేసుకోండి […]

వంట ఇంటి సుగంధాలతో అందం

ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన ‘బ్యూటీషియన్’ ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటుంది. మొహం పైన మచ్చలు, చారలు పోతాయి స్కిన్ టాన్ పోగొడుతుంది. ట్యాన్ తీసేస్తుంది. ఒక్క స్పూన్ చప్పున అల్లంరసం, నిమ్మ రసం, రోజ్ వాటర్ కలిపి ముఖ చర్మాన్ని ఈ మిశ్రమంతో నెమ్మదిగా రుద్దేసి, చెక్కని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే మిరియాలు పిగ్మెంటేషన్ పోగొడతాయి. […]

మందార పువ్వులతో ముఖ సౌందర్యం

జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ తాగితే తోలి దశలో వున్న రక్త పోటును తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఈ పూవుల్లో అద్భుతమైన ఔశాదాలున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో దొరికే ఈ మందుల షాపుల్లో ఎరుపు రంగు పువ్వుకు ఆయుర్వేదం మందుల్లో ఉపయోగిస్తారు. మందార నూనె తలవెంట్రుకలు రావడమే కాకుండా చర్మ రక్షణకు కూడా […]