Wednesday, 08 Jul, 2026

ఔషధం వంటిది క్యాప్సికం

క్యాప్సికం ఎన్నో అనారోగ్యాలకు ఔషధం వంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు క్యాప్సికమ్ లోని యాంటీ ఇన్ ఫ్లలమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.వీటిలోని కెరోటినాయిడ్స్ లైకోపిన్ గర్భ మూత్రాశయ క్లోమ క్యాన్సర్ ముప్పు నియంత్రిస్తుంది. క్యాప్సికం క్యాటరాక్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. క్యాప్సికమ్ లో అధికంగా ఉండే విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం ఇనుము ను గ్రహించేలా చేస్తుంది.

డైట్ సోడా వేస్ట్

కేలరీలు తక్కువ అనే భావనతో చాలామంది డైట్ కూల్ డ్రింక్స్ లకు బదులుగా డైట్ సోడాలు తీసుకుంటూ ఉంటారు. కానీ డైట్ సోడా లో తీపి కోసం చక్కెరకు బదులు  ఆస్పర్టెమ్‌, సైక్లమేట్‌, సాకారిన్‌, సుక్రలోజ్‌ మొదలైన కృత్రిమ తీపి పదార్థాలను వాడతారు. కేలరీలు లేకపోయినప్పటికీ కృత్రిమ స్వీటెనర్ల వల్ల ఈ డైట్‌ సోడా లతో ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువ పడుతుంది వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు ఈ డైట్ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం […]

వ్యాక్సిన్ తీసుకున్నారా ?

కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా మొదలైంది వ్యాక్సినేషన్ కు వెళ్లేప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించాలి.. ఆరు అడుగుల దూరం పాటించాలి. ఇతర మందులు వేసుకునే వాళ్ళు వైద్యుల సలహా తీసుకోవాలి .ఒక డోస్ వేసుకోగానే ఇంకా పర్లేదు అనుకుని గుంపుల్లోకి గుళ్లల్లోకి వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకపోవడం మంచిది. టీకా తర్వాత కొంత ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది కనుక పోషకాహారం ముఖ్యం. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఇంజెక్షన్ ఇచ్చిన చోట తడిబట్టతో ఎప్పటికప్పుడు […]

మునగాకులో కాల్షియం

ఎన్నో ఆకుకూరల్లో ఉండే ఇనుము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక్క మునగాకు లో దొరుకుతుంది క్యారెట్ ల కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఎ ఇందులో ఉంటుంది పాలలో కంటే ములగాకు లో ఉండే  కాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లల ఆహారంలో మునగాకు చేరిస్తే ఎముకల బలం పెరుగుతుంది. గొంతుకు సంబంధించిన నొప్పి దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు ఒక కప్పు వేడి వేడి మునగాకు సూప్ తో పోతాయి. శరీరంలోని వ్యర్ధాలను తేలికగా […]

ఆరోగ్య రహస్యాలు

కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]

సూపర్ డైట్

సమృద్ధిగా పోషకాలను లభించే ఆహారంగా ఒక సర్వేలో మెడిటేరియన్ డైట్ ముందు నిలిచింది.ఈ డైట్ లో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బరువు పెరగరు మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. రోజు పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ను తీసుకోవాలి.పాల ఉత్పత్తులు మితంగా ఉండాలి వారంలో రెండు సార్లు చేపలు, గుడ్లు, బీన్స్ తప్పనిసరిగా తినాలి. రెడ్ మీట్ కూర మితంగానే తీసుకోవాలి బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా పప్పులు మితంగా తినాలి. విత్తనాల్లో సన్ ఫ్లవర్ […]

ఇది డై కి ప్రత్యామ్నాయం

జుట్టుకు వేసుకునే రంగుల్లో తప్పనిసరిగా రసాయనాలు కలుస్తాయి.దీర్ఘకాలం వాడటం వల్ల జుట్టు ఊడిపోవటం మాత్రమే కాకుండా కళ్ళకు హాని జరుగుతుంది. మొహం పై రసాయనాలు కారణంగా నల్ల మచ్చలు వస్తాయి డై వెయ్యటం కొంతకాలం మానేసి బంగాళదుంపలతో జుట్టును నల్లగా చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. బంగాళదుంప తొక్కలో ని కేటో ఖోలెస్ అనే ఎంజాయ్ తెల్ల వెంట్రుకలను నల్ల గా మారుస్తుంది కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులలో కూడా ఎంజామ్ని  విరివిగా వాడతారు బంగాళదుంప ముక్కలు మెత్తగా నూరి […]

ఇది ఆరోగ్యకర శైలి

ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు సమస్థాయిలో తీసుకోవటం చాలా ముఖ్యం అంటున్నారు సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. వంటకు ఉపయోగించే ముందు పప్పుధాన్యాలు మొలకలు వచ్చేంతవరకు నాననివ్వాలి అప్పుడు వాటిలోని యాంటీ న్యూట్రీ యంట్లు తగ్గుతాయి.పప్పు ధాన్యాల లో ఉండే అమైనో ఆమ్లాలను పెంచేందుకు వాటిని తృణధాన్యాలతో కలిపి వండాలి ఐదు రకాల పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు లెగ్యూమ్ జాతి గింజలు అయిదు రూపాల్లో నెలలో తప్పనిసరిగా తినాలి ఇలా చేస్తే శరీరానికి […]

ఇదే ప్రత్యామ్నయం

ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150 మైక్రోగ్రాములకు మించనివ్వరాదు. కోషర్ సాల్ట్ పొడవాటి పలుకుల రూపంలో ఉంటుంది. ఈ ఉప్పులో అదనంగా అయోడిన్ కలపరు. కోషర్ సాల్ట్ ను 2300 మిల్లీగ్రాములు వరకు తీసుకోవచ్చు ఇక సీ సాల్ట్ లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి వేర్వేరు ఖనిజ లవణాలు ఉంటాయి.ఇది […]

పదేళ్లు వాడొచ్చు

హార్వర్డ్ విద్యార్థి ఇరాగుహ అసన్ పేరుతొ పర్యావరణ హిత నెలసరి కప్స్ తయారీ మొదలుపెట్టారు.ఇవి పదేళ్ల పాటు వాడుకోవచ్చు నెలనెలా వాడుకొనే నెలసరి సానిటరీ పాడ్స్ కు బదులుగా వీటిని ఉపయోగించవచ్చు ఈ మేన్స్ స్ట్రువల్ కప్స్ అమ్మకాలు బెలాకు ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఒక్క కప్ 1800. అమ్మకాలు పై వచ్చిన లాభం తో పెద మహిళలకు వీటిని ఉచితంగా ఇస్తారు. ఈ ఆలోచనకు గాను ఇరాగుహ విశ్వవిద్యాలయం అందించే వార్నర్ ఫెలోషిప్ అందుకొంది.

జుట్టు పెరుగుతోంది

బరువు తగ్గించడం కోసం ఆహారంలో భాగంగా తింటున్న అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ప్రొటీన్లు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పీచు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నా అవిసెల నుంచి  నూనె తీస్తుంటారు. ఈ నూనె జుట్టు కుదుళ్ళకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఊడదు ఇందులోని విటమిన్లు జుట్టు వేగంగా పెరిగేందుకు తోడ్పడతాయి. అవిసెలు తలలో రక్త ప్రసరణ వేగం పెంచి జుట్టు […]

ఎండలో కాసేపు ఉంటే

ఉదయం ఎండలో పదిహేను నిముషాలు ఉండగలిగితే ఎవరికి వాళ్లు ఆరోగ్యానికి మేలు చేసుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండ కారణంగా చర్మం పై పొరలోని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గా మారి రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీనితో రక్తప్రసరణ మెరుగై బీపీ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు కాసేపు ఎండలో ఉంటే వారిలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ స్రావం పెరుగుతుంది విటమిన్-డి కేవలం ఎముకల కే కాదు ఇన్సులిన్ స్రావాన్ని పెంచటం ద్వారా మధుమేహం […]

అన్ని ఒకేలా వుండవు

ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో కానీ చిన్న దుంపల్ని తీసుకుంటే వాటిని చెక్కు తీసె పని ఉండదు. ఆ చెక్కులో వుండే పిచులో మనకు 50 శాతం ఫాలి ఫినాల్స్ అందుతాయి. పాలకూర సలాడ్ లో వేసే ముందర కొన్ని నిమిషాలు పెనం పైన వేడి చేస్తే అందులోని విటమిన్-ఎ శాతం మూడు రెట్లు […]

ఆహారం కాదు జీవన శైలి మార్చాలి

కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం రెండూ మెరుగవ్వుతాయి. కాఫీ, టీ లకు బదులు గ్రీన్ టీ, వైట్ బ్లాక్ టీ తాగితే మంచిదంటారు బ్రిటిష్ డైటింగ్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు. ఓపికగా వాళ్ళు సూచించిన పనులు చేయాలి. ఆలస్యంగా నిద్రపోవడం, తినడం ఏదీ మంచిది కాదు. ఇలాంటి జీవన శైలి ఊబకయానికి దరి […]

ఇది నూనె లేని బెస్ట్ ఫుడ్

బిల్ క్లింటన్ ఆరోగ్యం కోసం డాక్టర్ ఎసెల్ స్టీన్ సూచించిన ఆహారం తిసుకుంటారట. ఈ డాక్టర్ గారు ఏం తినమంతున్నాడో ఏం వద్దంటున్నాడో చూడండి. ఇదిగో ఇవి మాంసం, చేపలు, గుడ్లు, ఆలివ్ నూనె, వారి పస్తా ఇవి కాక ఇంకా ఏమన్నా తినొచ్చా అంటే తినొచ్చు అన్నవి- ఆకు కూరలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ వంటి అన్ని రకాల ధాన్యాలు, పొట్టు తీయని ధాన్యాలు, అందులోనుంచి తయారైన బ్రెడ్ తీసుకోవచ్చు. పండ్లు అన్నిరకాల […]

ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. […]

ఏడు కంటే ఎక్కువ సార్లు వీటిని తినాలి

రోజు మొత్తంలో కూరగాయలు కనీసం ఏడు లేదా ఇంకా ఎక్కువ సార్లు ఇసుకుంటేనే చిన్న వయస్సులో మరణాల రిస్క్ 42 శాతం తగ్గుతుంది అని అధ్యాయినాల్లో గుర్తించారు. తాజా కూరల్లో మంచి దృఢమైన పరిరక్షణ ప్రభావాలు వుంటాయి. తాజా డ్రై ఫ్రూట్స్ దీర్ఘకాలిక జీవితాన్ని ఇస్తాయి. చిన్న వయస్సులో వచ్చే అవకాశం వున్న ఏ పాటి అనారోగ్యాలను దగ్గరకు రానీయవు. తాజాగా వుండే రంగు రంగుల కురగాయలు పండ్లలో వుండే విశేషమైన పోషకాలు, ఖనిజాలు, ఇలా కొద్ది […]

బ్యాగ్ బరువుతోనే నొప్పులన్నీ

ఫోన్ లేకుండా నిమిషం నడవదు. దీన్ని వాడుతున్నంత సేపు తల దించు కుని వుంటాం. మెడ, బుజాలు నొప్పి పెడతాయి. ఫోన్ న్ని సమాంతరంగా ఉంచుకుని ట్రై చేస్తే ఇలాంటి నొప్పులు రాకుండా వుంటాయి. అల్లాగే కాలేజీ అమ్మాయిలు, జాబ్ కు వెళ్ళే వాళ్ళు బరువైన బ్యాగ్ని బుజానికి తగిలించూ కుంటారు. క్రమంగా బుజం, వెన్ను, మెడ నొప్పులు మొదలవ్వుతాయి. అందుకే టిఫిన్ బాక్స్, ఇతర బాక్స్ లు పెట్టుకునే బ్యాగులు రెండు బుజాలకు వేసుకోవాలి. అలాగే […]

ఇందుకే జపాన్ వాళ్ళు చాలా స్లిమ్

ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ తిని సంతోషిస్తున్నాం. ఇప్పుడు జపనీయుల ఆహారపు అలవాట్ల వల్లనే వాల్లు నాజుకుగా ఉంటారని తలుస్తుంది. అన్ని వెరైటీలు వుంది తినేందుకు రుచిగా వుంటుంది వాళ్ళ ఆహారం. ఒక కప్పు అన్నం , మీసా సూప్ , మూడు సైడ్ డిష్లు, ఆ మూడింటి లో ఒక చేప, మాంసం, […]