Nemalika
వింధ్య విశాఖ మేడపాటి
ఐ.పి.ఎల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య విశాఖ మేడపాటి. షూట్ కేసర్ లో పుట్టిన వింధ్య హైదరాబాద్ లో పెరిగింది స్కూల్లో చదివే రోజుల్లోనే కబాడీ ప్రెజెంటర్ గా అవకాశం వచ్చింది. ఆ ప్రజెంటేషన్ ఐ.పి.ఎల్ లో ప్రెజెంటర్ అవకాశం తెచ్చిపెట్టింది. తెలుగు తొలి ఉమెన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలని నాకు లేదు బెస్ట్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్ అంటోంది వింధ్య విశాఖ.
మునగాకులో కాల్షియం
ఎన్నో ఆకుకూరల్లో ఉండే ఇనుము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక్క మునగాకు లో దొరుకుతుంది క్యారెట్ ల కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఎ ఇందులో ఉంటుంది పాలలో కంటే ములగాకు లో ఉండే కాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లల ఆహారంలో మునగాకు చేరిస్తే ఎముకల బలం పెరుగుతుంది. గొంతుకు సంబంధించిన నొప్పి దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు ఒక కప్పు వేడి వేడి మునగాకు సూప్ తో పోతాయి. శరీరంలోని వ్యర్ధాలను తేలికగా […]
పాదాలపై పగుళ్లు
ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ల లో కూడా కాళ్ళ పగుళ్లు రావచ్చు.పాదాలు సాధ్యమైనంతవరకూ పొడిగా ఉంచుకోవాలి. ప్యూమిక్ స్టోన్ తో మెల్లగా రబ్ చేసి వైట్ పెట్రోలియం జెల్లీని రాయాలి అలాగే వేళ్ళ మధ్య యంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి సాక్స్ లు వేసుకోవాలి చెప్పులు వేసుకోని […]
మనకి నచ్చినట్లు మనం
నిహారికా,మనందరికీ మన గురించి ఇతరులు ఎమనుకుంటున్నారో అని ఆలోచన ఉంటుంది.అందుకే ఎప్పుడు ఇతరులను మెప్పించేలా మాట్లాడటం ,ప్రవర్తించడం చేస్తాం.కానీ మనల్ని మనం పోగోట్టుకుంటే నష్టం కదా. ఎవరి అంగీకార,ఆమోదాల కోసం చూస్తామో వాళ్ల లోనూ లోపాలు ఉంటాయి. ఇతరల ఆలోచనలతో మనకు నిమిత్తం లేదు.వాళ్లు మన గురించి ఎమనుకుంటున్నారో నిజంగానే మనకి అనవసరం.మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో,ఎలా జీవిస్తున్నామో అది కేవలం మన ఇష్టం,మన వ్యక్తిగతం .ఎదుటివాళ్లను మనం నియంత్రించలేము […]
వెనకడుగు వేయొద్దు.
నీహారికా, చదువు అయిపోతానే ఏదో ఒక స్టార్టప్ మొదలు పెడతానన్నావు. మంచిదే అయితే నీ లక్ష్యం నిజం కావటానికి కొద్దిగా మోటివేషన్ లేదా, ఏం చేయదలుచుకున్నావో దానిపైన పట్టూ. ప్రతి ఒక్కరికి చిన్నవో, పెద్దవో ఏవో కొన్ని లక్ష్యాలుంటాయి. అవి బర్తీచేసేందుకు తెలివితేటలూ కావాలి. డబ్బు సరైన కనెక్షన్లు కావాలని ఇంకోదరు చెప్పారు. అయితే లక్ష్య సాధన కోసం ఇవన్ని కావాలి అన్నిటికంటే ముక్యమైనది చాలా మంది నిర్లక్యం చేసేది రిపోర్ట్లు. ఇవి మనమే సమకూర్చుకోవాలి. మన […]
పెద్ద వాళ్ళ జోక్యం వద్దే వద్దు.
నీహారికా, పెళ్లయిన మూడేల్లలోగానే చాలా సంబంధాలు విచ్చిన్నమౌతున్నాయని ఒక రిపోర్ట్ వచ్చింది. విశ్లేషకులు మాత్రం కేవలం ఆదిపత్య ధోరణి వల్లనే కలహాలు రేగుతున్నాయంటున్నారు. కొంత మంది ఇల్లల్లో ఇప్పటికే పురుషాదిక్యతే. ఆలు మగలు కలసి పని చేస్తూ పిల్లల పెంపకం, ఇంటి పనులు ఆడవాళ్లే చేయాలన్న ఆలోచనతోనే పురుషులు ఉంటారు. మగవాళ్ళు డబ్బు వ్యవహారాలూ చూడాలనే ధోరణి కూడా కుటుంబాల విచ్చిన్నం కావడం లో మొదటి కారణంగా చెప్తున్నారు. ఇద్దరికీ తరచూ బంధుమిత్రులను ట్రీట్ చేసే విషయంలో […]
ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి.
నీహారికా, ఇంట్లో వాళ్ళయినా, పిల్లలయినా, స్నేహితులయినా మనకు నచ్చిన పని చేసినా, మన మాట వినకపోయినా వెంటనే కోపం తెచ్చుకుంటాం. కానీ ముందుగా ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కారణాలు ఏవైనా కోపం అనర్థ రహితమే. ఒక స్నేహం పెంచుకొందుకు చాల కాలం పడుతుంది. కానీ దాన్నీ తెంచుకునేందుకు ఒక్క సెకను చాలు. స్నేహం అచ్చం ఒక చిన్నారి మొక్క లాంటిది. దాన్ని పెంచి పోషించి చక్కగా నవ నవలాడుతూ ఎదుగుతున్నప్పుడు తుంచేస్తే ఏముంది, కష్టం నేల […]
వాళ్లకి స్నేహితులు అవసరం.
నీహారికా, ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు, పసివాళ్ళు కూడా చాల బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు. వాళ్ళకి సాయం కాలం ఇంటికి రాగానే తోటి పిల్లలతో కాసేపు గడిపే అవకాశం బంద్. అయితే ధృడమైన స్నేహలుంటేనే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వారికి యంగ్సైయిటీ, డిప్రెషన్ వంటి జబ్బులు దగ్గరకు రావు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారు పెంచుకొనే స్నేహాలు వారిని ధృడంగా చేస్తాయట. మంచి స్నేహలున్న హైస్కూల్ విద్యార్దులు మానసిక పరమైన అంశాల్లో ఎంతో పెరుగుదల చూపిస్తారు. […]
అప్పు చెయ్యనని చెప్పేసేయండి.
నీహారికా, పిల్లలు పెరుగుతున్నా కొద్ది తమ తోటి పిల్లలను చూసి తమకు అలాంటి జీవన విధానం కావాలని, తమకూ ఖరీదైన వస్తువులు, దుస్తులు, పాకెట్ మనీ కావాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. వారు అలా అడుగుతుంటే సరే చూద్దాం అని అర్థం లేని హామీలు ఇచ్చి, వాళ్ళ పోరు పడలేక ఇచ్చి, అప్పులు పాలు అయ్యేకంటే కుటుంబ ఆర్ధిక పరిస్థితి, మనం పెట్ట గలిగే బడ్జెట్ గురించి ముందే చెప్పేస్తే మేలు. అయినా నా కిది కావాలని పేచి […]
ఈ ప్రశ్నలు ఇబ్బందే.
నీహారికా, బందువుల రాకపోకలు, కలిసి నాలుగు రోజులు గడపటం వారంతం లో సరదాగా భోజనాలు చేయటం అన్నీ మంచివే. ఎంతో బావుంటాయి. వారం మొత్తం పని చేసిన అలసట నుంచి విముక్తి కూడా. కానీ వ్యక్తి గతమైన అంశాల విషయం లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆరాతీస్తారు. అప్పుడు ఈ బందుత్వాలు, స్నేహాలు వద్దనిపిస్తుంది. అధిక వ్యక్తిగత విషయాలు వస్తే అవి అస్సలు వినిపించుకోకుండా ఇతర అంశాలపైకి సంబాషణ మల్లించాలి. లేదా మరీ ఒక్కళ్ళు ఇద్దరే ఉండి […]
ప్రశ్నలు వికాసానికి గుర్తులు.
నీహారికా, పిల్లలు ప్రశ్నలు వేసి విసిగిస్తుంటారు అనుకుంటాం కానీ అసలు ప్రషణలు వేసే అలవాటు, తెలుసుకోవాలనే కుతూహలం వాళ్ళని సరైన వ్యక్తులుగా, తీర్చి దిద్దుతాయంటారు ఎక్స్ పర్ట్స్ ప్రశ్నలు వేస్తె సంతోషించాలి. ఆ ప్రషణలు వాళ్ళకి వస్తున్నాయంటే వాళ్ళు మానసికంగా వికసిస్తున్నారు అని అర్ధం. ఎన్ని కొత్త ప్రశ్నలు వాళ్ళు వేస్తె వాళ్ళకి అన్ని కొత్త విషయాల పట్ల ఆసక్తి వుందని తెలుసుకోవాలి. అందుకే ప్రశ్నలను ఎప్పుడు తిరస్కరించ వద్దు. ఆ ప్రశ్నల వెనక వున్న ఉత్సాహం […]
నవ్వుతోనే స్నేహం.
నీహారికా. నవ్వు ఆరోగ్యాన్నిస్తుందని తెలుసా నీకు మనసారా నవ్వడం ఒక టానిక్ లాంటిదని అది శరీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నవ్వు వల్లనే సమాజంలో గుర్తింపు వస్తుంది. చక్కని నవ్వు అందరినీ ఆకట్టుకొంటుంది. సామాజికంగా ఒకరినోకరిని దగ్గర చేయగల శక్తి నవ్వుకు వుంది. ఒక నవ్వు ఎదుటి మనిషి మొహం పైన ఇంకో నవ్వును పూయిస్తుంది. ప్రాంతం, భాష రంగు జాతి వంటి తేడాలు ఎన్ని వున్నా మనుషులందరినీ ఒక్కటిగా చేసేది […]
పెళ్ళికీ ఓ ప్లానింగ్.
నీహారికా, పెళ్లి నూరేళ్ళ పంటగా వధువరులు జీవితాలలో నిలిచిపోవాలంటే, కనీసం ఐదునిమిషాల్లో క్లారిటీ తీసుకోవాలి. మొదటిది కెరీర్ పెళ్లయినా కొనసాగిస్తానని చెప్పుకోవడం. అలాగే ప్రాధాన్యత గురించి చేర్చించుకోవడం, మనీ మాటర్స్ గురించి , అప్పులు తీర్చ వలసినా, బాకీల గురించి, పిల్లలి కావాలో వద్దో, కావాలనుకుంటే ఎలాంటి ప్లానింగ్ అని అంటే ఇద్దరు ఉద్యోగాల్లోనే వుంటారు కనుక ఇప్పుడు కారణాలతో మాట్లాడుకుంటే ఇవి ముఖ్యమైన విషయాలు గనుక భవిష్యత్తులో ప్రొబ్లమ్స్ రాకుండా వుంటాయి. పెళ్ళాడే జంటల మధ్య […]
వినే ఓర్పుంటే గెలుస్తారు.
నీహారికా, ఒక్కసారి చాల సక్సెస్స్ పుల్ జీవితం గడిపిన వాళ్ళ జీవిత చరిత్రలో చదువు కంటే వల్ల గతంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తాయి. అగ్ర నటుడు అమితాబ్ ఈ వయసులోనూ ఎన్నో సినిమాల్లోనూ ఎన్నో యాడ్స్ లోనూ కనిపించే ఈ సక్సెస్స్ పుల్ సెలబ్రిటి ఆకాశవాణి ఉద్యగంలో ఫెయిల్ అయి పోయాడట. అతని రూపం, గొంతు ఎవ్వరిని ఆకర్షించలేదు. హారి పోర్టర్ ను సృష్టించిన సంచలన రచయిత్రి జె.కె.రౌలింగ్ నవలల్ని పబ్బుషర్డూ 12 సార్లు తిరస్కరించారు. ధామస్ […]
ఎంపిక మన చేతుల్లోనే.
నీహారికా, ఎంతో మంది మనకు కలుస్తూ, స్నేహ పరిధి లోకి వస్తూ ఉంటారు. అందరితో ఒకే రకమైన స్నేహం ఉండక పోయినా ఒక్కొక్కలతో ఒక్కో బావోద్వేగిత సంబంధం ఉంటుంది. కానీ మనం చేసే స్నేహాలన్నీ స్వచ్చందంగా వస్తున్నాయా? కొందరు చాల ప్రశాంతతను తెస్తారు. మరి కొందరి స్నేహం పస్తులే ఇస్తుంది. అయిష్టమైన చర్యలు, కబుర్లు, అర్థం లేని విమర్శలు వస్తాయి. అలాంటప్పుడు ఆ స్నేహాన్ని దూరం పెట్టాలి. మనము చేయగలిగింది ఏమి ఉండదు. ఎలా ఆ పని […]
బంధాన్ని బలపర్చుకోండి
నీహారికా, వ్యక్తుల మద్య పరిచయం పెరిగే కొద్దీ గౌరవం తగ్గి నిర్లక్యం వస్తుందని ఒక సామెత ఉంది. కానీ భార్య భర్తల మద్య రోజులు గడిచే కొద్ది అవగాహన పెరిగి ఆ భాంధవ్యం మరింత పెరగాలి. పెళ్ళైన 11 నెలల 24 రోజుల తర్వాత భార్య భర్తల మద్య బంధం సుఖానుబంధంగా మారుతుందని ఒక పరిశోధన ఫలితం. ఈ సుఖాను బంధం అంటే ఒక కంఫర్ట్ జోన్ ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంతగా ఆ సంసారం సుఖంగా […]
పగటి వేళనే భద్రత శూన్యం.
నీహారికా, ప్రమాదాలు రాత్రిపూటే జరుగుతాయి అనుకొంటాం. మనుషుల మద్యన భద్రంగా ఉన్నాయనుకొంటాం. కానీ ఒక వారం క్రితం సింగారాయికొండ లో జరిగిన ఒక సంఘటన ఈ ఆశ కూడా నిరాశ చేసింది. ముగ్గురు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చెన్నై నుంచి విజయవాడ బయలుదేరారు. రైలు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చింది. రైలు బోగీలో ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. వెకిలి మాటలతో వేదిస్తున్నారు. శరీరాలను వర్ణిస్తున్నారు. అమ్మాయిలు లేచి ఇంకో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా అది లింక్ లేని బోగి. […]
పనీ ఆరోగ్యం రెండూ ముఖ్యమే.
నీహారికా, ఆడవాళ్ళు చేసే ఒకే ఒక్క పొరపాటు ఎంతో తీవ్రమైన పని వత్తిడిని ఎదుర్కుంటూ కుడా తమ సొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం. పోషకాహార లోపం వల్ల శరీరం బలహీనమై పోతుంది. ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్తితుల్లోనూ వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా చాలా అవసరం. ఇన్ని గంటలు నిద్ర పోయినప్పుడే ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మద్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్ధితుల్లోను వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా […]
వాళ్ళు హేతు బద్దంగా ఆలోచిస్తారు.
నీహరికా, ఒక చక్కని రిపోర్ట్. పెద్ద వాళ్ళ మాదిరిగానే పిల్లలలో కూడా తగునైన శక్తి సామర్థ్యాలు, హేతు బద్దత, గౌరవం ఎక్కువగానే ఉంటాయంట. నాలుగు నుంచి పది సవత్సరాల లోపు పిల్లలపై చేసిన ఒక అద్యయనం లో వాళ్లకి కొన్ని పరీక్షలు పెట్టారు. అప్పుడు ఆ పరీక్షల్లో కొన్ని తేలికగా ఉన్నాయని అవి పరీక్షలే కాదని పిల్లలు తేల్చారట. అలాగే కొన్ని వైపల్యలుకు పెద్దవాళ్ళ లాగే పిల్లలు నోచ్చుకున్నారు. కష్టమైన పని కన్నా, చిన్న పని సక్సెస్ కాలేనప్పుడు […]
వాళ్ళు ఎదురు తిరిగితే.
నీహారికా, పిల్లల్ని తీర్చి దిద్దాలనీ, ప్రపంచం వాళ్ళని విస్తుపోయి చూడాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఈ కోరికతో పిల్లలపై ఎంతో భారాన్ని మోపుతున్నారు. వాల్లపైన పెట్టె హద్దులు ప్రతి ఇంట్లోను కనపడుతూనే ఉంటాయి. వాళ్ళు టీవీ చూడకూడదు, నిమిషం వృధా చేయకూడదు, నూరు మార్కులకు ఒక్కటి కూడా తగ్గకూడదు. నిమిష నిముషం పక్కింటి పిల్లలతో పోలిక తీసుకు వస్తూ వాళ్ళపైన మితిమీరిన ఆంక్షలు పెడుతూ ఉండటం చూస్తున్నాం. దీనివల్ల లాభం కంటే, వాళ్ళ మంచి పేరుల కంటే […]
