parent care
పిల్లల్ని అస్సలు కొట్టొద్దు.
ఇల్లు పీకి పందిరేసే మాట పిల్లల విషయంలో ఎంతో నిజాం పాపం వాళ్ళు తెలియకే గోల చేస్తారు, విసిగిస్తారు భరించలేక ప్రాణం విసిగిపోయి నాలుగు ఉతకడం పెద్దలు చేసే పనే కానీ అలా కొట్టుకండి దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా పిల్లల పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు అధ్యాయినకారులు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని ఎదురించి తిరిగి కొట్టలేరు బలహీనులని వాళ్ళని కొట్టేందుకు మనం వెనకాడక పొతే ఆ అనుభవంతో పిల్లలు పెద్దయ్యాక తాము చెప్పిందే కరక్టని నిరూపించడం […]
అబద్దాలు ఆడకండి.
ఎన్నెన్నో సమస్యలకు అబద్దాలేములం. చిన్ని అబద్దం చెప్పితే దాబ్బి కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడవలిసి వస్తుంది. పైగా పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులనే అనుకరిస్తారు. చాలా పరిస్తుతుల్లో కొన్ని ఇబ్బందులు తప్పించుకునేందుకు పెద్దవాళ్ళు చిన్న చిన్న అబద్దాలు అడతారు. తాము చేసె పని తప్పయినా, తప్పు ఎందుకు గానూ చేస్తున్నారో పెద్దవాళ్ళు విచక్షణతో అలోచించుకుంటారు. చూసే పిల్లలకు ఆ శక్తి వుండదు. అబద్దాలు చెప్పడం వాళ్ళు నేర్చుకుంటారు. పైగా అది పెద్ద తప్పు కాదనుకుంటారు. బయట నుంచి […]
పిల్లల మనసు గాయపడుతుంది
వాళ్ళని ఇరుగు పొరుగుల తోనో, తోబుట్టువుల తోనో పోలిక తెచ్చి అవమానించారా, ఇక పిల్లలు మీ మాట విననట్లే తెలుసుకోండి అంటారు ఎక్స్పర్ట్స్. పిల్లలు ఏదైనా నేర్చుకునే క్రమంలో పొరపాట్లు చేస్తారు. ఇక వెంటనే ఎప్పుడూ ఇలాగే తప్పులు చేస్తావనో, అన్న నీలాగా తప్పులు చేయడనో, చెల్లిని చూసి నేర్చుకోమానో ఎప్పుడూ అనకూడదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడ పొరపాటు చేశారో చెప్పి ఎలా సరిదిద్దుకోవాలో వివరించాలి. అదే వారిలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అలాగే […]
పిల్లల అలవాట్లకు పెద్దలే బాధ్యులు.
ఒక సర్వేలో 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారు వారి పాకెట్ మనీ తో 85 శాతం బయట చిరు తిండ్లకు కర్చుచేస్తున్నారని తేలింది. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్, కేఫులు కలర్ ఫుల్ గా రుచిగా ఎన్నో పదార్ధాలు పిల్లలు సహజంగానే బయట తిండి కోరుకుంటారు. అసలు పెద్దల ఆహారపు అలవాట్లే పిల్లల పై ప్రభావం పడుతుంది. వాళ్ళు నిర్ణయాత్మకంగా ఆహారం ఎంచుకోవాలంటే పెద్దలు సరైన అలవాట్ల తో వుండాలి. ముందుగా ఇన్ స్టెంట్ స్నాక్స్ […]
ముందు మనం నేర్చుకోవాలి.
పిల్లలు తప్పులు చేస్తారని వాళ్ళని దండిస్తాం గానీ, వాళ్ళ తప్పులకు పెద్దవాళ్ళే కారణమౌతుందని ఒక సర్వే రిపోర్టు చెప్పుతుంది. పిల్లలపైన ప్రభావం చూపెట్టి పెద్దలే ఒడిలో ఎవ్వాళ్ళతో పోట్లాడ వద్దని చెపుతాం కానీ మనమే పక్కింటి వాళ్ళతో పోట్లడతాం. అప్పుడు పిల్లల మనస్సుల్లో మన పట్ల కలిగే భావం ఏమిటి? మన పట్ల పిల్లలకు విలువ తగ్గదా? పిల్లల పట్ల ప్రేమతో వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేయాలని చూస్తాం. కానీ అది మన బలహీనతగా వాళ్ళు […]
పిల్లలకో కధ చెప్పండి.
అనగనగా ఓ రాజు అని కద చెప్పే అలవాటు, వింటూ ఊకొట్టే బుజ్జాయిలు మీ ఇంట్లో వున్నారా? రోజుకో కొత్త కధ చెప్పి పిల్లల్ని నిద్ర పుచ్చేస్తారా అని ప్రశ్నలదిగితే….. ఫోన్ లో రోజుని మొదలు పెట్టి ఫోన్ లో అలారం సెట్ చేసే అలవాటే మా ఇంట్లో అవి సమాధానం వస్తుంది. ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి కుటుంబానికి ఒక ఆత్మ వుంటుంది. సంస్కృతీ, సాంప్రదాయాలు ఒక జాతి సొత్తు అవి పిల్లలకు అందించేది […]
అమ్మాకీ పాపాయి కొత్తే కదా.
పాపాయి ఇంటికి వస్తే ఆనందం ఇల్లు చిలుకలు వాలిన చెట్టు అయ్యిపోతుంది. కానీ కొత్తగా తల్లయిన అమ్మాయికి మాత్రం కొత్త పనులు ఎన్నో వచ్చి చేరి కంగారైపోతుంది. పాపాయి వచ్చే ముందు ఎక్కడ వేసిన దుప్పటి, హల్లో దిళ్ళు అన్నీ అమరికగా ఉంటాయి. కాని పాపాయి వచ్చాక వాళ్ళ న్యాపీలు, దుస్తులు, ఇల్లంతా చిందర వందరగా వుంటుంది. ఎప్పటికప్పుడు సర్దేసేందుకు కూడా వీలవ్వదు. పాపాయి గురించి ఎన్నో వస్తువులు, బెడ్ షీట్స్ పాపాయి కోసం వాడె వస్తువులు […]
పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.
ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా వాళ్ళకోసం రెండు గంటలు కేటాయించి స్టోరీ టెల్లింగ్ మొదలెట్టవచ్చు. మనం ఓ కధ చెప్పి పిల్లల్ని అలాగే వాళ్ళకొచ్చిన భాషలో తిరిగి చెప్పేలా నేర్పాతే. ముందుగా వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోతుంది. చుట్టు పక్కల పిల్లలని ఒక్క చోట చేర్చి ఈ కధలు చెప్పించా గలిగితే ముందుగా వాళ్ళ […]
పిల్లలను కొన్నింటికి దూరంగా వుంచాలి.
ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాల సంగతి కొంచం పక్కన పెడితే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని. క్రైమ్ రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. ఇంటర్నెట్ సక్రమ వినియోగం గురించి పిల్లలకు తెలియజేయాలి. దీని కారణంగా ప్రతికూల ప్రభావితులు కాకుండా పిల్లలను రక్షించుకోవాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు మొబైల్ ఫోన్ తో ఆడటం లో అనవసరమైన కాల్స్, సందేహాలు, సోషల్ మీడియా యాప్స్ పదే పదే వాడటం వల్ల ఎన్నో శరీరక మానసిక సమస్యలు […]
ప్రమాదాల జోలికి పోనీకండి
ఇప్పుడు మూడేళ్ళకే స్కూల్ కి వెళ్లి పోతున్నారు కాబట్టి వాళ్ళకి వేసవి సెలవులోచ్చాయి అని చెప్పుకోవాలి. కనీసం నలుగు గంటలన్నా అమ్మకి రెస్ట్ దొరికేది. ఇప్పుడు పిల్లలంతా ఇంటి పట్టునే . వాళ్ళ బద్రత చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా మెట్లవైపే వెళతారు. అక్కడే సేఫ్టీ గుర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మెట్ల పైన ఆడకుండా , దుకకుండా చూడాలి. బల్కనీ ఎత్తు తక్కువగానే వుంటుంది. పిల్లలు కుర్చీలు ఈడ్చుకు పోయి, వాటి పైన ఎక్కి తొంగి చూస్తారు. […]
బరువు పెంచుతున్న ఆంక్షలు
పెరిగే వయస్సున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ అధ్యయనాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. రిపోర్టు ఇలా వుంది. పిల్లల ప్రవర్తనకు సంబందించిన చర్చలు, ఆరోగ్యవంతమైన నిబందనలు పెట్టే వారికి, ఏ మాత్రం చరచాలకు ఆస్కారం ఇవ్వకుండా. కఠినమైన నిబందనలు పెట్టేవారికి ఈ నిభందనల విశ్లేషనల్ని విస్తృత స్థాయిలో నిర్వహించినప్పుడు, ఎక్కువ ఆంక్షలకుగురయ్యే పిల్లలు అధిక బరువు తో ఉన్నాట్లు గుర్తించారు. బాగా కఠినంగా వుంటూ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు సంతృప్తిగా వుంటారు. అయితే ఈ కఠిన నియంత్రణకు […]
నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం
గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. […]
స్కూల్లో ఐదేళ్ళకు చేరిస్తేనే మంచిది
పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్ కోసం వెతుకుతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అధునాతనమైన, ఏ.సి రూమ్స్ గల, మంచి శిక్షణ గల ఆయాలు టీచర్లు వుంటారు. గనుక పిల్లలు కాస్త చిన్న వయస్సులోనే స్కూల్ కి వెళ్ళే లాగా తాయారు అవ్వుతారు అని ప్రి స్కూల్ కు పంపుతారు. కానీ స్టాన్ ఫర్డ్ పరిసోదనలు చేసిన తాజా అధ్యయనంలో, కిండర్ గార్డెన్ స్కూల్ కు బదులుగా ఆరేళ్ళకు చేరిన విద్యార్ధులకు […]
ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి
వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ […]
పిల్లలు ఎంతో సెన్సిటివ్
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో […]
సెల్ ఫోన్ లతో చదువులకు అంతరాయం
పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్ ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్ మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ […]
సొంత వైద్యం చాలా డేంజర్
మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్ ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం […]
పిల్లల అబద్దాలకు మనమే కారణం…
మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం […]
