
ఏమీ పట్టించుకోను. నాపని నాది. ఇంక ఎం మాట్లాడను ఆలోచించను అంటుంది తమన్నా. ఒక్కసారి సక్సెస్‌ల ఇంకో సారి ఫెయిల్యూర్లు ఈ ఫీల్డ్ లో కామన్. ఎప్పుడూ నేను నా బుజాల పైనే ప్రతీ బాధ్యతా తీసుకోను. సినిమా ఎంతో మంది సమిష్టి గా పని చేస్తేనే అవ్వుతుంది. అందులో నేనో భాగం అంతె. స్పెషల్ సాంగ్స్ విషయం లోనూ అంతె నా కమిట్మెంట్ ఒక్కలాగా ఉంటుంది. ఈ అవకాశం వచ్చిందా చేసేద్దాం. ఈ సెలవు దొరికిందా సంతోషిద్దాం. ఇంత భారీ ఫరోతోషకం తీసుకుంటున్నాం అది కేవలం ఆ సినిమా ఏ రకంగా సక్సెస్ లో అవసరం ఉందీ అని నిర్ణయించుకునే దానికి విలువ ఇస్తున్నారు కదా. అంచేత అదీ సంతోషంగా తీసుకోవడమే. ఇప్పుడు చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. జీవితం అలా హ్యాపీ గా. కులాసాగా వెళ్ళిపోతుంది అంటుంది తమన్నా. సక్సెస్ సూత్రం ఇంతకు మించి ఏముంటుంది?