Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: You&Me

23 Articles
Categories
Chinna Maata WhatsApp You&Me

పర్ ఫెక్ట్ మ్యాన్‌

June 18, 2018
0 mins read
రేండు వేల మంది మహిళల పై మీ దృష్టిలో ఆదర్శపురుషులు ఎలా ఉండాలి…
Read more
Categories
WhatsApp You&Me

అమ్మే కరక్ట్

March 2, 2018
1 min read
when you see a mother being tough stand by her…
Read more
Categories
You&Me

దాణ గుణం పెరుగుతుంది

February 21, 2018February 21, 2018
0 mins read
మొదటి బిడ్డను చూసుకున్న ఆనందంలో తల్లిదండ్రుల్లో దాణం చేసే గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు.…
Read more
Categories
You&Me

మోస్ట్ పవర్ ఫుల్

February 15, 2018
0 mins read
ఈ మధ్య ఏరియల్ సర్ఫ్ యాడ్ ఒక దానికి ఫేస్ బుక్ చీఫ్…
Read more
Categories
You&Me

పెళ్లి తో ఆరోగ్యం

February 14, 2018February 14, 2018
0 mins read
వైవాహిక జీవతం గుండె జబ్బుల పై ప్రభావం చూపిస్తుందని యునైటెడ్ కింగ్ డమ్…
Read more
Categories
You&Me

ఎన్నారై సంబంధమా ? జాగ్రత్త!

February 12, 2018February 14, 2018
0 mins read
2015 జనవరి ఒకటి నుంచి 2017 నవంబరు 30వ తేదీ వరకు మొత్తం…
Read more
Categories
You&Me

నా మైండ్ లో మా పెళ్ళయింది.

July 13, 2017
0 mins read
ప్రేమలో పడ్డ వాళ్ళు కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రేమె లోకంగా ఉంటారని సమానతను…
Read more
Categories
You&Me

బ్రేకప్ లకు కారణం సహజీవనమే.

June 10, 2017
0 mins read
ఉహ తలియకుండానే ప్రేమలో పడటం, వెంటనే పెళ్ళి, చాలా చిన్న కారణాలకే బ్రేకప్........…
Read more
వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని కాపాడుకొనే ప్రయత్నo ఇరువైపుల నుంచి రావాలి. ఏ చిన్న సమస్యకైనా అవతల వాళ్ళను అర్ధం చేసుకొనే మాట్లాడుకోవాలి. ఇబ్బంది లేనంత వరకు చూసి చూడనట్లు వ్యవహరించడమే మంచిది. భాగస్వామి అంటే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులమే. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవడం, గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నమ్మడం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు నమ్మటం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఇరువైపుల కుటుంబాలను గౌరవించాలి. పెళ్ళికి ముందు ఎలా వున్నారు పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలి. ఆలోచన, ఆసక్తులు, అభిరుచులు దేన్నీ పోగొట్టుకోవద్దు. ఇద్దరికీ ఎవరికివారికి ప్రైవసీ ఉండాలి. ఈ ప్రపంచంలో లోపాలు లేని వాళ్ళెవరూ వుండరు. పొరపాట్లు జరిగితే అందరి ముందు కించపరచటం, ఎత్తి చూపటం చాలా తప్పు. ఒంటరిగా ఉన్నప్పుడే ఎలాంటి విషయమైనా మాట్లాడుకొని మనసు విప్పి చెప్పుకోవాలి. ప్రేమ ఎప్పుడూ బంధాన్ని ధృడంగా ఉంచుతుంది. క్షమా గుణాన్ని పెంచుతుంది. అందుకే ప్రేమతో మెలిగితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు.
Categories
You&Me

బాంధవ్యాన్ని ధృడంగా వుంచేది నమ్మకం

May 5, 2017
1 min read
వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని…
Read more
Categories
You&Me

కోపతాపాలు మంచివే

April 25, 2017
0 mins read
దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని…
Read more
భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ కెరీర్ పుణ్యమో, చదువుల కోసమో, ఇతరత్రా మరే కారణం వల్లనో నేటి జంటలు విడివిడిగా వుంటున్నారు. అయితే ఈ భౌగోళిక దూరాల వల్ల బాంధవ్యం వాడిపోదు. నిజానికి ఇంత దూరంగా ఉండే వారిలోనే నిరంతరం లోతైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫలితంగా ధృఢమైన బాంధవ్యం ఉంటుందని తాజా అధ్యయనం సాగింది. ఫోన్ కాల్స్, వీడియో చాట్స్, టెక్స్ట్ మెస్సేజుల నడుమ మామూలుగా కలిసి వుండేవారికంటే ఎక్కువ కబుర్లు దొర్లుతున్నాయట. చాలా విషయాలు ఓపెన్ గా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ నడుమ సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. వాళ్ళ మధ్య కోపతాపాలు, విసుర్లు, కసుర్లకు తావులేదు. అంటే దూరంగా ఉన్నంత మాత్రాన ఆప్యాయతలు, అనురాగాలు పెరుగుతాయే తప్ప తరగవన్నమాట.
Categories
You&Me

దూరంగా ఉన్నా ప్రేమ తగ్గదు

April 24, 2017
0 mins read
భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు.…
Read more
Categories
You&Me

ఆమె గురించి నిమిషం ఆలోచిస్తున్నారా?

April 19, 2017April 19, 2017
0 mins read
ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె…
Read more

Posts navigation

1 2 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.