రేండు వేల మంది మహిళల పై మీ దృష్టిలో ఆదర్శపురుషులు ఎలా ఉండాలి అని అద్యాయనం చేస్తే దానికీ అందరు ఆడవాళ్ళు తల్లికి,భార్యకీ గౌరవం ఇచ్చేవాడు భార్య ఆలోచనలకు ఒక చాయిస్ ఇచ్చేవాడు అని సమాధానం వచ్చిందట. అవసరమైనప్పుడు అప్యాయతానురాగాలు ప్రదర్శించకపోతే అసలు వ్యక్తిత్వానికే అర్ధం లేదన్న చాలా మంది స్త్రీలలో సెన్సాఫ్‌ హ్యూమర్ తప్పనిసరిగా ఉండాలి. తన శారీరక,మానసిక,ఆద్యాత్మిక అవరాలపై ఎవరి పై ఆదరపడకుండ తనకు తానే కేర్ తీసుకోవాలన్నరట చాలా మంది చక్కని పరిపక్వత తనకేం కావాలో స్పష్టంగా తెలుసుకోవటం దాని కోసం ప్రయత్నించటం ఆర్ధిక సుస్థిరత మగవాళ్ళకు మంచి స్కోర్. ముఖ్యంగా గుడ్ హౌస్‌ కీపింగ్ మ్యాన్ కి ఎక్కువమార్కులు వేశారట. ఇవ్వాల్టి అమ్మాయిల దృష్టిలో ఇవన్ని ఉంటేనే పరిపూర్ణ మగపుంగవుడన్నమాట.

Leave a comment