Categories
39 ఏళ్ల వయసులో 40 కిలోల బరువు తగ్గి మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ యు.ఎస్.ఎ 2024 అందాల పోటీ గెలిచింది చాందిని సింగ్. 118 కిలోల బరువున్న చాందిని సింగ్ జీవనశైలి. ఆహారపు అలవాట్లు మార్చుకొని 40 కిలోల బరువు తగ్గింది. వాకింగ్, జాగింగ్ చేసింది. జంక్ ఫుడ్ మానేసి ఇష్టమైన భారతీయ వంటకాలు అన్నీ తిన్నది. భోజనంలో ప్రోటీన్,ఫైబర్ చేర్చడం ద్వారా క్యాలరీలు లోటు లేకుండా చూసుకొని చక్కగా బరువు తగ్గిందామె.ఏకంగా అందాల పోటీల్లో పాల్గొని గెలిచింది చాందిని సింగ్ ఈమె అమెరికా నివాసి.