లగ్జరీ ఉత్పత్తులను కష్టమైజ్ చేస్తుంది కనికా అదానీ ముంబైలో పుట్టి పెరిగింది ఫైన్ ఆర్ట్స్ చదువుకుంది లగ్జరీ బ్రాండ్స్ ను కష్టమైజ్ చేసే వృత్తి లో ఉంది కనికా 2016 లో ది స్టూడియో ప్రాజెక్ట్ పేరుతో, షూలు, వాలెట్లు పాస్ పోర్ట్ కేసులు,స్కేట్ బోర్డ్ లు,గిటార్లు, బ్యాగులపై హ్యాండ్ పెయింటింగ్ చేస్తుంది. ఆమె ఖాతాదారులలో ప్రముఖ సినిమా నటులు అందరూ ఉన్నారు సమంత,సోనం కపూర్,విరాట్,ఆయుష్మాన్ ఖురానా వంటి వారి కోసం ఎన్నో వస్తువులపై గ్రాఫిటీ ఆర్ట్ చేసింది కనికా.

Leave a comment