Categories
అస్సాం లోని గుహవాటి కి చెందిన మీనాక్షి దాస్ 371 రోజుల్లో 64 దేశాలు చుట్టేశారు. ఆమె వృత్తి రీత్యా ఫిట్ నెస్ ట్రైనర్ మహిళల్లో స్ఫూర్తి నింపే లక్ష్యంతో సోలో గా జర్నీ చేశారామె. 2023 డిసెంబర్ లో మొదలు పెట్టి 2024 డిసెంబర్ లో 67 దేశాలు చూసేయాలనుకున్నారు. ముందుగా గుహవాటి నుంచి బయలుదేరి నేపాల్ వెళ్లి ముంబైకి వచ్చి అక్కడి నుంచి విమానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఆటో తర్వాత బైక్ పై కత్తర్ సౌదీ అరేబియా ఇరాన్ ఆర్మీనియా మీదుగా జర్మనీ ఫిన్ లాండ్ మలేషియా సింగపూర్ మొదలైన దేశాలన్నీ జర్నీ చేశారా మొత్తం ప్రయాణానికి 20 లక్షల ఖర్చు అయ్యిందని చెబుతున్నారు మీనాక్షి.