లవ్ బ్రేస్ లెట్ ని కార్డియాక్ అనే ఆభరణాలు తయారీ ఈ గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్ లెట్ సాలిడ్ సాలిడ్ గోల్డ్ 18 క్యారెట్ లలో ప్లాటినమ్ తో కూడా తయారు అవుతోంది.బ్రేస్ లెట్ చోటా వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్ అసలైన జాతి వజ్రాలు ఇతర విలువైన రాళ్లు పొదుగుతారు. హాలీవుడ్ నటులు ఎలిజబెత్ టేలర్  రిచర్డ్ బర్టన్, స్టీవ్ మెక్విన్ లు ధరించడంతో ఇది కాస్త పాపులర్ అయ్యింది న్యూయార్క్ లో డిజైన్ చేసిన ఈ బ్రేస్ లెట్ ఇప్పుడు లండన్ లో ఫేమస్ అయిపోయింది ఈ ప్రేమ చిహ్నం ఇవాల్టి ట్రెండ్.

Leave a comment