Categories
భారత దేశపు పక్షి జాతులను చూడాలంటే గుజరాత్ లోని రాన్ ఆఫ్ క్లబ్ చూడాలి. 350 పక్షి జాతుల కు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇక్కడి చిత్తడి నెలలో ఎన్నోవేల విదేశీ పక్షి జాతులు ఇక్కడకు గుడ్లు పెట్టేందుకు వస్తాయి. ఆహారం వెతికే ఫ్లెమింగో పక్షులు వస్తాయి రాబందులు,నిలితోకగల పక్షులు, బాస్టర్డ్ లు గద్దలు బుల్ బుల్ పిట్టలు ఎన్నో కనిపిస్తాయి అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. ఎంతో మంది వ్యాపారులు గుడారాలు వేస్తారు. గుజరాత్,మహారాష్ట నుంచి వచ్చిన సంప్రదాయ చిత్రకళా వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. సూర్యోదయం,సూర్యాస్తమయాలను ఇక్కడ పక్షులను చూడటం ఒక అద్భుతమైన అనుభవం.