ఏడు ఖండాల్లోనే ఏడు ఎత్తైన పర్వతాలు అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా  నిలిచింది కామ్య కార్తికేయన్. గత సంవత్సరం తన 16వ ఏట ఎవరెస్టు ఎక్కింది కామ్య. ముంబైలోని నేవి స్కూల్లో చదువుతున్న కామ్యా తండ్రి కార్తికేయన్ ఆర్మీ కమాండర్ పర్వతారోహణలో ఆయనే స్ఫూర్తి కామ్యాకు. ఒక్కొక్క పర్వతం ఎక్కేస్తూ తాజాగా అట్లాంటిక్ లోని విన్సన్ పర్వతం కూడా ఎక్కేసి తన టార్గెట్ పూర్తి చేసింది కామ్య. ఈ స్కీ మౌంటేన్ రింగ్ క్రీడాకారిని కూడా భరతనాట్యం చేస్తుంది గిటార్ వాయిస్తుంది క్లాస్ టాపర్ కూడా.

Leave a comment