ఏ పార్టీతోనూ సంబంధం లేదు

అమెరికాలోని మిషిగన్ 41వ జిల్లా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించారు పద్మ కుప్పా  ఇండియాలోని ఏ రాజకీయ సంస్థతో ఉద్యమంతో నాకు సంబంధం లేవు. మత మేద్యం జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా నేను దాన్ని ఖండిస్తాను. మా పూర్వీకులది తెనాలి నిట్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. నేను క్లాసిక్ నగరాల ప్రజల ప్రతినిధిగా సుదీర్ఘ కాలం నుంచి మిషిగన్ లో ఉంటున్నా వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగే హక్కుల పైన దృష్టి పెడతాను అందరికీ నాణ్యమైన విద్య, పర్యావరణ పరిరక్షణ నా ప్రాధాన్యాలు అంటోంది పద్మ.