Categories
మైసూర్ కు చెందిన ఫర్ మీ కుటుంబంలో 1879 లో పుట్టిన మెహెర్‌బాయి టాటా మహిళల విద్య, సమాన హక్కుల కోసం కృషి చేశారు.1927 లో హిందూ వివాహ బిల్లు కోసం ఈమె చేసిన కృషి శారద చట్టం రావడానికి కారణమైంది. రాజ్యాంగంలో మహిళలకు సమాన రాజకీయ హోదా కోసం పోరాడారు మెహెర్‌బాయి టాటా. దొరాబ్జీ టాటా ను పెళ్లి చేసుకున్నారు. 1924 పారిస్ ఒలంపిక్స్ లో మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ మ్యాచ్ లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ మెహెర్ టాటా ఆర్థిక సంక్షోభం లో తన నగలు అమ్మి ఇచ్చి సమస్యను పరిష్కరించి కుటుంబ వారసత్వాన్ని కాపాడారు. 1931 లో లుకేమియా తో మరణించారు మెహెర్‌బాయి.