Categories
సులగిట్టి నరసమ్మ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రసాని పద్మశ్రీ పురస్కార గ్రహీత.1920లో కర్ణాటకలోని తుమ్మూర్ జిల్లా పావగడ గ్రామంలో పుట్టింది గర్భిణీ స్త్రీలకు సహజమైన ఔషధం తయారీ చేసి ఇవ్వటం స్కానింగ్ వంటి ఎలాంటి పరికరాలు లేకుండా శిశువు ఆరోగ్య స్థితి గర్భంలో ఉన్నప్పుడు పిండం యొక్క నాడిని గుర్తించగలిగింది. 2018 నాటికి 15 వేల మందికి పైగా వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల నివసించే మహిళల ప్రసవానికి సాయం చేసింది భారతదేశ జాతీయ పౌర పురస్కారం గౌరవ డాక్టరేట్ కర్ణాటక రథోత్సవ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు సులగిట్టి నరసమ్మ.