Categories

కర్ణాటక కు చెందిన సమైరా హల్లూర్ 18 సంవత్సరాలు కమర్షియల్ పైలట్ అయింది.
బీజాపూర్ లోని సైనిక్ స్కూల్లో చదువుకున్న సమైరా ఇంటర్ తర్వాత వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీలో ధియరి పూర్తి చేసి మహారాష్ట్రలో కార్వర్ ఏవియేషన్ అకాడమీ లో చేరి 200 గంటల విమాన అనుభవం పొందింది.18 వ ఏటనే కమర్షియల్ పైలట్ గా అర్హత సాధించి కొత్త తరానికి ప్రతినిధి నని పించుకొంది సమైరా.