కొబ్బరి నూనెలో ఉండే ఔషద గుణాలు ఇంకే నూనె లోనూ లేవని పరిశోధనలు చెప్పుతున్నాయి. వర్క్ఔట్స్ చేసాక చాలా మంది క్రీడాకారులు కోకోనట్ ఆయిల్ కలిపిన పానీయాలు తాగుతారు. ఇది త్వరగా ఏ వైరస్ ను శరీరంపైకి దాడి చేయనీయదు. ఇది యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్, యాంటి వైరల్ గా పైచేస్తుంది. కొబ్బరి నూనె తో కేరలీయులు వంటలు చేసుకుంటారు. ఈ నూనె శరీరంలోకి వెళ్ళాక కొవ్వు పెరుకోదు. నేరుగా కాలేయానికి చేరుకొని శక్తి ఉత్పత్తి మొదలు పెడుతుంది. తల్లి పాలల్లో వుండే సత్గుణాలు అన్ని కొబ్బరి నూనె లో వున్నాయి. శరీరంలోకి చేరిన వెంటనే శక్తి పుట్టించే కీటోన్స్ ఉత్పత్తి చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా మెదడుకు సంబందించిన కొన్ని వ్యాధులు అంటే ఎపిలెప్సి,అల్జిమర్స్, సిజర్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొవ్వు ఉత్పత్తి పెంచుతుంది. అందరికి తలిసినట్లే చర్మం జుట్టు సౌందర్యాన్ని కాపాడటంలో తిరుగులేనిది.
Categories
WoW

కొబ్బరి నూనె ఎంత మంచిదో

Leave a comment