Categories
సరైన వస్త్ర ధారణ, వ్యక్తిగత శుబ్రత పాటిస్తున్నా సరే చాలా మంది అమ్మాయిలను వేదించే సమస్య శరీరక దుర్వాసనకు కారణం కావచ్చు. ఒత్తిడి కుడా శారీరక దుర్వాసనకు కారణం కావచ్చు. ఒత్తిడి ఎక్కువగా వుంటే శరీరం ఎపోక్రైన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్ధాలు కుడా ఈ వాసనకు కారణం కావచ్చునంటారు కాణీ శాస్త్రీయంగా రుజువులు ఏమీ లేవు. డియోడరెంట్స్ తాజాగా వాసనలను తాత్కాలికంగా ఇస్తుంతాయి కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. పెప్పర్మెంట్ ఆయిల్ శారీరక దుర్వాసన పోగొట్టగల సహాజమైన మర్ఘం. ఈ ఆయిల్ ను శరీరం సులువుగా గ్రహిస్తుంది. స్వేదాన్ని తగ్గించడం ద్వారా పరిస్పరెంట్స్ వాసనా తీవ్రతని తగ్గిస్తాయి. వీటిలోని అల్యూమినియం సాల్ట్స్ చర్మం పైకి రాకుండా సహకరిస్తాయి.