Categories
ఎన్నో రకాల శారీరక ప్రకియలు,రోజు వారీ పనులు సరైనా నిద్రపోతే చక్కగా జరుగుతాయి. మనిషి శరీరంలోని జీవకణాలు కణజాలాలు ఎన్నో రకాల ఒత్తిడిలకు లోనవుతాయి. నిద్ర పోయినప్పుడే శరీరం వాటిని సరిచేసుకుంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ నీరసం రోజువారిగా పనిపైన పడుతుంది.శరీరం నీరసపడితే ఆ ప్రభావం రాత్రి నిద్రపైన పడుతుంది. ఆల్కలైన నీరు తాగాలి. తాగే నీళ్ళలో నిమ్మరసం ,సముద్రపు ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని జీవక్రియలు సరైన పద్దతిలో కొనసాగుతాయి. నిమ్మరసం ,ఉప్పు కలిపిన నీటిని తాగటం వల్ల శరీరంలో ఆల్కలైన 7.35కు చేరుతుంది. ఆస్థాయిలో శరీర క్రియలు వేగం పెరుగుతుంది. కెఫిన్ వినియోగం అవకాశం ఉన్నా మేరకు తగ్గించాలి.