Categories
సినిమాల్లో నటించటం అంటే పువ్వులపైన నడక కాదు. శరీరరాన్ని కంట్రోల్ లో ఉంచుకోవటంతో మొదలు పెట్టి నిండు జీవితంలో ఎప్పుడూ చేయక్కర్లేని ఎన్నో సాహాసాలు చేయాలి. ఇది హీరోలకే గాకా హీరోయిన్ లకూ కూడా వర్తిస్తుంది. కనుక సినిమా ఉద్ఘర్ష కోసం సాయి ధన్సిక డూప్ లేకుండా స్వయంగా స్టంట్ చేస్తుంది. సినిమాల కోసం స్టంట్ ప్రాక్టీస్ చేశానని చెపుతుతోంది సాయి ధన్సిక. ఈ చిత్రం తెలుగు ,తమిళంలో కూడా తీస్తుంది. ఒకే సారి మూడు భాషల్లో అవకాశం రావటంతో సాయిధన్సిక రిస్క్ తీసుకొన్ననని చెపుతుంది. కొన్ని సార్లు జీవితంలో ఇలా ఆపదలకు ఎదురు వెళ్ళాలి తప్పదు. సినిమా జీవితం ఇంకా ఎంతో కోరుకుంటుంది అంటోంది సాయి ధన్సిక.