Categories
ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే కాస్త ఖాళీ సమయం దొరికినా ఏ టీవీ ముందో రిలాక్సయి పోకుండా ,వ్యయామం కొసం కేటాయిస్తే దాన్నే రిలాక్సషన్ అనుకుంటేనే ఆరోగ్యం అంటున్నాయి అధ్యయానాలు. ప్రస్తుతం జీవన శైలిలో విశ్రాంతిగా కదలకుండా చేసే పనులే ఎక్కువ. ఫొర్ వీలర్ లో ప్రయాణం ,ఏసీ గదుల్లో గంటలకొద్ది ఆఫీస్ పనికి కేటాయించడం శరీరానికి శరీరక శ్రమ లేకుండా పొయింది. వ్యాయమం లేకుంటే రాబోయో అనారోగ్యాలని దృష్టిలో ఉంచుకొని ముందరగా వాకింగ్ తో మోదలు పేట్టి ది స్కాట్స్,బిన్ అప్స్ ,పుషప్స్ తో సైక్లింగ్ జంబా యోగా వంటీ వర్క్ వుట్స్ జతచేస్తే ప్రతిరోజు ఒక అరగంట పాటు ఈ మిక్చర్ వ్యయామాలు చేస్తే చక్కని ఆకృతి ఆరోగ్యం మీ సొంతం అవుతాయి.