Categories
వెల్లుల్లిపాయలో బోలెడన్ని రెబ్బలుంటాయి. ఒకే ఒక పాయగా వుండే సోలో గార్లిక్ రకం కూడా వుంది. దీన్ని సింగిల్ క్లోవ్ ఆర్య గార్లిక్ అంటారు. ఇందులో 17 రకాల అమైనో ఆమ్లాలు,33 సుల్ఫ్యూరిక్ పదార్దాలు . 200 కి పైగా ఎంజైములు ఉన్న ఔషధం ఇది. శరీరం లోని అన్ని రకాల కణాలు పెరుగుదలకి తోడ్పడే ఒక రకమైన కిరణాలు దీన్నించి వస్తాయట సర్వరోగనివారిణి వ్యాధుల నివారణలో వెల్లుల్లి కదా ఇది వంద రేట్లు ఎక్కువగా పనిచేస్తుంది. బి. పి కి అద్భుతమైన మందు భారీ సైజులో వుండే గజ వెల్లుల్లి కూడా చైనా వాళ్ళు పండిస్తారు అలాగే వెల్లుల్లిని పువ్వుల కోసం పెంచుతారట.