వర్షాకాలంలో జల్లులు పడుతూ ఉంటే నేల చిత్తడిగా ఉంటుంది. వయసు పైబడినవారు జాగ్రత్తలు తీసుకోకపోతే జారి పడే అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కే సమయంలో దిగే సమయంలో తప్పనిసరిగా రేలింగి పట్టుకోవాలి స్టిప్ రెసిస్టెన్స్ చెప్పులు ధరించాలి. రాత్రివేళ బయటకు వెళ్తుంటే టార్చ్ లైట్ తీసుకువెళ్లాలి. నడిచే సమయంలో ఫోన్ మాట్లాడ కూడదు. వర్షం సమయంలో శిధిలావస్థలో ఉన్న పాత గోడల పక్కన నిలబడకూడదు. బాత్ రూమ్ లో పట్టుకునేందుకు బార్స్ ఏర్పాటు చేసుకోవాలి. వాష్ ఏరియాల్లో యాంటీ స్కిడ్ టైల్స్ వేయించుకోవాలి.

Leave a comment